Minister nara Lokesh: మంత్రి నారాలోకేష్ పాలనలో తన దైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎక్కడ సమస్యలున్న వెంటనే పరిష్కరమయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇటీవల తన నియోజక వర్గంలో ప్రజాదర్బర్ కార్యక్రమంలో కూడా ఆయన సమస్యలను వెంటనే సాల్వ్ అయ్యే విధంగా ఆదేశించారు.
Nara Lokesh Starts New History With Praja Darbar: ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్ పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
Unguturu TDP Leader Mandava Ramyakrishna Died In Road Accident At Shirdi: తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావడంతో మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆమె మృతి యావత్ తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నింపింది.
Andhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Minister nara lokesh: మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలోని 26 జిల్లాలలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులు కోసం అప్పణంగా ప్రభుత్వభూముల కేటాయింపులపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
Nara Lokesh Praja Darbar: నారా లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బార్ పేరుతో నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేడు ప్రజల సమస్యలు విన్న ఆయన.. తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Chandrababu Naidu Temple Tour With Family Tirumala Vijayawada Kanakadurga Temple Photos Viral: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆలయాల సందర్శన చేపట్టారు. తిరుమల వెంకటేశ్వరుడిని, విజయవాడ కనకదుర్గ ఆలయాలను కుటుంబంతో సహా సందర్శించారు.
Nara Lokesh Wrong Pronounced Antahkarana Shuddhi In Swearing Ceremony: అచ్చం సినిమాలో మాదిరి నారా లోకేశ్ ప్రమాణపత్రాన్ని తప్పుగా చదివారు. అంతఃకరణ శుద్ధి చదవకుండా అంతర్గత శుద్ధి అని పలికి నెటిజన్లకు అడ్డంగా దొరికాడు.
Narendra Modi Slams On YSRCP In Election Campaign: అధికార వైఎస్సార్సీపీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని.. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే వికసిత్ ఏపీ సాధ్యమని ప్రకటించారు.
CID Files Case On Chandrababu Nara Lokesh On Land Titling Case: లేని విషయాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌పై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడం ఏపీలో కలకలం రేపింది.
Nara Lokesh Security: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీతో పొత్తు అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hero Nikhil Siddhartha Joins In TDP: యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి అందరికీ షాక్ ఇచ్చాడు. నిఖిల్ తీసుకున్న నిర్ణయం సినీ పరిశ్రమను విస్మయానికి గురి చేసింది.
NTR Fan: స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎంతో మంది వీరాభిమానులున్నారు. అంతేకాదు తన అభిమానులను ఎమ్మెల్యే, ఎంపీలు చేసిన ఘనత కూడా అన్నగారిదే. కొంత మందికి నామినేటేట్ పదవులను కట్టబెట్టిన ఘనత అన్నగారికే దక్కుతుంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో NTR రాజుకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈయన్ని నారా లోకేష్‌ను ప్రత్యేకంగా సత్కరించారు.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.