
CID Case: చంద్రబాబు, లోకేశ్‌కు ఈసీ ఝలక్.. ఇద్దరిపై సీఐడీ కేసు నమోదుతో ఏపీలో కలకలం
CID Files Case On Chandrababu Nara Lokesh On Land Titling Case: లేని విషయాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌పై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడం ఏపీలో కలకలం రేపింది.
/telugu/ap/cid-files-case-on-chandrababu-nara-lokesh-on-land-titling-case-amid-ap-elections-rv-136843 May 5, 2024, 04:46 PM IST
AP Fibernet Scam: ఫైబర్‌నెట్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఛార్జిషీటు దాఖలు చేసిన సీఐడీ
AP Fibernet Scam: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/ap/ap-cid-files-chargesheet-in-ap-fibernet-scam-case-and-chandrababu-naidu-as-a1-followed-by-others-rh-124155 Feb 17, 2024, 08:38 AM IST
IRR Chargesheet: చంద్రబాబుకు భారీ షాక్.. ఐఆర్‌ఆర్ కుంభకోణంలో ఉచ్చు బిగిస్తున్న సీఐడీ
CID Chargesheet: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఈ చార్జ్‌షీట్ దాఖలుచేసి అందులో సంచలన విషయాలు వెల్లడించింది.
/telugu/ap/ap-cid-filed-irr-scam-case-chargesheet-on-chandrababu-naidu-in-vijayawada-cbi-court-rv-123113 Feb 8, 2024, 08:43 PM IST
AP CID: ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్‌పై చర్యలకు కేంద్ర హోంశాఖ ఆదేశం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన లేఖ
AP CID: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై ఆరోపణలు ఎక్కువే ఉన్నాయి. ఓ హైకోర్టు న్యాయవాది ఏకంగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం, కేంద్ర హోంశాఖ స్పందించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.
/telugu/ap/union-home-ministry-reacted-and-request-ap-cs-to-take-action-against-ap-cid-officer-pv-sunil-kumar-92805 Feb 14, 2023, 10:02 AM ISTEx minister Narayana: మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు
Ex minister Narayana:మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు
/telugu/videos/ap-cid-police-arrest-ex-minister-narayana-63379 May 10, 2022, 03:20 PM IST
Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనక ఉన్న అసలు కారణం ఇదే..?
Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు కొత్త మలుపు తిరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేశారని వార్తలు వచ్చినప్పటికీ అసలు కారణం మాత్రం అమరావతి భూముల కేసేనని తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును మార్చేశారు.
/telugu/ap/narayana-was-arrested-by-the-ap-police-in-connection-with-the-amaravati-land-scam-63342 May 10, 2022, 11:54 AM IST
ABN MD Radhakrishna: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై సీఐడీ కేసు నమోదు
ABN Radhakrishna: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

TDP Chief Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు AP CID నోటీసులు
AP CID Issues Notice To Chandrababu Naidu: సీఆర్‌డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేశారు. ఏపీ కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్‌లో చేర్చడంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి.
/telugu/ap/ap-cid-issues-notice-to-tdp-chief-chandrababu-naidu-on-amaravati-lands-issue-41471 Mar 16, 2021, 11:37 AM IST