Trisha Krishnan Clarity on Joining Congress Party: త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రంగి ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చింది, దీంతో చాలా పుకార్లకు బ్రేకులు వేసినట్టు అయింది. ఆ వివరాలు
Tunisha Sharma Post Mortem Report: తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారగా ఆమె పోస్టు మార్టం రిపోర్టు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Pawan Kalyan for Veera Simha Reddy Pre Release Event: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Tunisha Sharma Suicide Case: హిందీ టీవీ నటి తునీషా శర్మ శనివారం నాడు తాను నటిస్తున్న సీరియల్ సెట్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఇటీవలే ఆమె ప్రేమకు సంబంధించిన ఒక టాటూ వేయించుకుందని తెలుస్తోంది. ఆ వివరాలు
Mahesh Babu Brother Mother and Father Death Reason: మహేష్ బాబు జాతకం వల్లనే ఆయన సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ మరణించారని వెల్లడించారు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆ వివరాలలోకి వెళితే
Niharika Reddy on Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, బాలయ్య బాబు కొడతాడు,కోప్పడతాడు, కసురుకుంటాడని ఎవర్రా బాబు చెప్పింది ? అంటూ ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఆ వివరాలు
Actor Chalapathi Rao Crazy Love Story: సీనియర్ నటుడు చలపతిరావు కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూయడంతో ఆయన గత విషయాలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రేమ-పెళ్లి వివరాల్లోకి వెళితే
Chalapathi Rao Cried at MAA Elections: గత కొంత కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయిన ఆయన చివరిగా మా ఎలక్షన్స్ సమయంలో పబ్లిక్ లో కనిపించారు. ఇక అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.
Actor Chalapathi Rao Final Rites: నటుడు చలపతి రావు అనారోగ్యంతో కన్నుమూయగా ఆయన అంత్యక్రియల గురించి ఆయన కుమారుడు డైరెక్టర్, నటుడు రవిబాబు అప్డేట్ ఇచ్చారు. ఆ వివరాలు
Tragedies in Chalapathi Rao Life: పైకి సరదాగా, గంభీరంగా కనిపిస్తూనే ఉండే చలపతిరావు జీవితంలో అనేక విషాద సంఘటనలు ఉన్నాయని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఆ వివరాలు
Actor Chalapathi Rao Passed Away: టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం నెలకొంది, కైకాల సత్యనారాయణ మృతి చెందగా ఆయన అంత్యక్రియలు పూర్తి కూడా కాకముందే గుండెపోటుతో తన నివాసంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
Megabrothers became Emotional : మెగా బ్రదర్స్ తండ్రి వెంకట్రావు సంవత్సరీకం కావడంతో వారంతా ఆయనకు నివాళులు అర్పిస్తూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు.
Actress Tunisha Sharma Died: సినీ పరిశ్రమ నుంచి వరుస విషాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి, తాజాగా 20 ఏళ్ల తునీషా శర్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Veera Simha Reddy Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఈ నెల 6న జరగబోతుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Chinmayi Sripada Slams Trollers : కనెక్ట్ సినిమా ప్రీమియర్ షోకి నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి వెళ్లగా అక్కడి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం మీద కొందరు అసభ్య కామెంట్లు చేయడంతో వారిపై సింగర్ చిన్మయి ఫైర్ అయింది. ఆ వివరాలు
Vijay Stood as No1 Hero: ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లిస్ట్ విడుదల చేసింది, ఈ లిస్టు విడుదల చేసిన ప్రతిసారి విజయ్ కి మొదటి స్థానం ఎందుకు వస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది.
Kaikala Satyanarayana Death Condolences : కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల సంతాపం వ్యక్తం చేశారు. ఆ వివరాలు
BVS Ravi in Dhamaka Movie: క్రాక్ సినిమాతో నటుడిగా మారిన బీవీఎస్ రవి ఇప్పుడు రవితేజ మరో సినిమా ధమాకాలో కూడా కీలక పాత్రలో నటించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Pooja Hegde Disasters in 2022: పూజా హెగ్డేని మళ్లీ ఐరెన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు, 2022లో ఆమె చేసిన సినిమాల రిజల్ట్ వలెనే ఇలా కామెంట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.