Allu Arjun Wild Entry In Pushpa 2 The Rule: సినీ పరిశ్రమ అల్లు అర్జున్ మేనియాతో ఊగిపోతుంది. ప్రేక్షకులతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.
Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్ నంబర్ వినియోగించడంపై అమరన్ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
meena responded wedding rumours: సీనియర్ నటి మీనా తాజాగా, రెండో పెళ్లిపై మళ్లీ స్పందించినట్లు తెలుస్తొంది. గత కొన్ని రోజులుగా ఆమె మళ్లీ పెళ్లి పీటలెక్కపోతుందని, పెళ్లి అప్పుడేనంటూ కూడా రకరకాల రూమర్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Varun Tej Visits Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను సినీ నటుడు వరుణ్ తేజ్ దర్శించుకున్నాడు. దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. వరుణ్ తన సినిమా 'మట్కా' ప్రచార పనుల్లో విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది.
Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. హీరోయిన్గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్ చెప్పి బాధపడింది.
N.E.S.T. Movie Updates: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన N.E.S.T. మూవీ టీమ్‌ను సినీ సెలబ్రిటీలు అభినందించారు. ప్రీమియర్ షోను చూసిన అనంతరం వారు మాట్లాడుతూ.. సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయన్నారు.
Actor Sarath Babu Assets Value How Much And Who Takes His Assets: గతేడాది మృతి చెందిన సినీ నటుడు శరత్ బాబు ఆస్తుల అంశం తెరపైకి వచ్చింది. రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆయనకు సంతానం లేదు. దక్షిణాదిలో అగ్రనటుడిగా ఉన్న శరత్ బాబు సంపాదించిన ఆస్తులకు వారసుడు ఎవరు? అతడి ఆస్తులు ఎవరికి అనేది స్పష్టత వచ్చింది.
Tollywood Industry: ప్రస్తుతం ఇండస్ట్రీలో మళ్లీ దేవుళ్ల ట్రెండ్ మొదలైంది. దేవుళ్ల మీద సినిమాలు తీస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్టే అని అంచనాక వచ్చేస్తున్నారు. గతంలో రామాయణం, మహా భారతాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్లీ ఈ తరానికి పరిచయం చేసేందుకు అదే ట్రెండ్ మొదలైంది. సోషియో ఫాంటసీ సినిమాలకు ఆడియన్స్ పట్టం కడుతున్నారు.
Director VN Aditya New Movie: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్‌పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌ను అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Pawan Kalyan OG Movie: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయినా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినిమాలపై కీలక ప్రకటన చేశారు. సుజిత్ దర్శక్తవంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు.
Varun Sandesh Nindha Movie: బిగ్ బాస్ షో తాను ఆర్థికంగా నిలదొక్కుకున్నానని చెప్పారు హీరో వరుణ్ సందేశ్. ఆ షో తరువాత అందరూ తనను ప్రేమిస్తున్నానని అన్నారు. నింద మూవీ ప్రమోషన్స్‌లో తన వ్యక్తిగత జీవిత విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
CM Revanth Reddy: సీతా కళ్యాణ వైభోగమే మూవీ టీమ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా టీజర్, ట్రైలర్‌ను చూపించారు. మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జూన్ 21న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Nindha Movie Pre Release Event: వరుణ్ సందేశ్ నింద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో నిఖిల్ సిద్దార్థ్ స్నేహితుడికి సపోర్ట్‌గా నిలిచారు. ఈ మూవీ వరుణ్ కెరీర్లో మైల్ స్టోన్‌లా మారాలని ఆకాంక్షించారు. ఆడియన్స్ పెద్ద హిట్ చేయాలని కోరారు.
Preminchoddu Movie Updates: పాన్ ఇండియా లెవలో సినీ ప్రియులను అలరించేందుకు ప్రేమించొద్దు మూవీ సిద్ధమవుతోంది. జూన్ 7న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
Aadi Sai Kumar Krishna From Brindavanam: ఆది సాయికుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' మూవీతో ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ సినిమాలో సాంగ్స్‌పై మూవీ టీమ్ గట్టి కసరత్తు చేస్తోంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్‌కు వెళ్లింది.
Sarangadariya Teaser: ఫ్యామిలీ ఎంటర్టైనర్గదా రూపొందిన సారంగదరియా మూవీ టీజర్‌ను యంగ్ హీరో శ్రీవిష్ణు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ బాగుందని.. మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. మే నెలలో థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Market Mahalakshmi Review and Rating: మార్కెట్ మహాలక్ష్మీ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు కేరింత ఫేమ్ హీరో పార్వతీశం. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించగా.. అఖిలేష్ కలారు నిర్మించారు. శుక్రవారం నుంచి ఈ సినిమా థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.