Konda Surekha : తెలంగాణలో ఆ మహిళా మంత్రికి ఏమైంది....?తరుచూ ఆ మంత్రి ఎందుకు వివాదాలకు కేంద్రంగా మారుతుంది...? వివాదాల దగ్గరు ఆమె వెళుతుందా....?లేక వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయా..? ఆ మంత్రి వైఖరితో సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారా..? కీలక సమయంలో ఆ మంత్రి చేసిన కామెంట్స్ ఏకంగా కాంగ్రెస్ పార్టీనే డిఫెన్స్ పడేలా చేశాయా....? ఇంతకీ ఎవరా మంత్రి ..? ఏంటా కథ..?
Tulam Gold Netizen Arrested By Cyber Crime Police: తెలంగాణ రాజకీయాలు కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా తులం బంగారం ఏమైందని ప్రశ్నించిన ఓ సామాన్యుడిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
Konda Surekha controversy: మంత్రి కొండా సురేఖ ఇటీవల కాలంలో వివాదాలతోనే తరచుగా వార్తలో ఉంటున్నారు. తాజాగా, ఆమె వేములవాడకు వెళ్లారు. అక్కడ కూడా కాంట్రవర్సీకి ఆమె కారణమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Konda Surekha Vs KTR: హీరోయిన్ పై సమంత పై తెలంగాణ క్యాబినేట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసారు. మరికాసేట్లో ఇది విచారణకు రాబోతుంది.
Konda Surekha Nuisance In Police Station: కొండా సురేఖ మళ్లీ రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో కూర్చొని రచ్చరచ్చ చేశారు. తన అనుచరుల కోసం ఆమె పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించారు.
ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన దురుసు వ్యాఖ్యలతో నాగార్జున .. ఆమెపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు హీరో నాగార్జున. తాజాగా ఈ కేసు విషయమై నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు.
Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
Actress Samantha Performs Poojas Amid Divorce Row: సినిమాలపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేని సినీ నటి సమంతకు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వివాహమై విడాకులు పొందిన ఆమెకు కొండా సురేఖ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే సమంత అమ్మవారిని నమ్ముకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమె దుర్గమాతకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Akkineni Akhil Strong Warning To Konda Surekha: తన కుటుంబంపై చేసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యువ నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు సమాజంలో చోటే లేదని మండిపడ్డారు.
Samantha Row: మంత్రి కొండా సురేఖ సమంత పై చేసిన కామెంట్లకు సినీ సెలెబ్రిటీలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..రాజకీయ లబ్దికోసం మమ్మల్ని వాడుకోవడం మానేయండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కామెంట్లు చేసింది.
Konda Surekha Cheap Comments: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు మరువకముందే మరోసారి కొండా సురేఖ రెచ్చిపోయారు. విచక్షణ లేకుండా మళ్లీ దారుణ వ్యాఖ్యలు చేశారు.
Actor Nagarjuna Files Defamation Case On Konda Surekha: తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన కొండా సురేఖను నాగార్జున వదలడం లేదు. కోర్టులో పరువు నష్టం దావా వేసి ఆమెను కింగ్ నాగార్జున కోర్టుకు ఈడ్చారు.
RGV Comments on Konda Surekha: ఎపుడు ఏ విషయమై అంతగా స్పందించని ఆర్జీవి.. తాజాగా తనకు దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీపై సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.
Harish Shankar about Samantha controversy: సినీ సెలబ్రిటీ అయిన సమంత , అలాగే అక్కినేని నాగార్జున కుటుంబం పై మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను సినీ సెలబ్రిటీలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది హీరోలు వీరికి అండగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు దిగజారిపోతున్నాయా...? నేతల మాటలు సామాన్య జనాలు సైతం అసహ్యించుకునేలా ఉంటున్నాయా..? నేతలు మాట్లాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతుందా....? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగడం సరైందేనా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.