Kiara Advani Latest Pics: సోషల్ మీడియాలో అందాల సునామీతో రచ్చలేపుతోంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. బ్లాక్ అండ్ వైట్ ఫొటో షూట్లో హాట్ ట్రీట్‌తో అలరించింది. తాజాగా షేర్ చేసిన పిక్స్‌పై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆలస్యం ఎందుకు మీరూ ఓ లుక్కేయండి..
RC 15 Shoot Update రామ్ చరణ్ శంకర్ సినిమా మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. నిన్న శంకర్ వేసిన ట్వీట్ చూస్తేనే ఓ విషయం అందరికీ స్పష్టమై ఉంటుంది.
Kiara Advani to start WPL 2023 opening ceremony. డబ్ల్యూపీఎల్ 2023 ఆరంభ వేడుకలలో స్టార్ హీరోయిన్ కృతి సనన్, కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
Kiara Advani Latest Photos: ఈ మధ్యనే తన చిరకాల ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాని వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన కియారా అద్వానీ ఆరెంజ్ కలర్ బ్రాలెట్ స్కర్ట్ లో స్కిన్ షో మొదలెట్టింది. ఆ వివరాలు
Valentines Day 2023 special వాలెంటెన్స్ డే సందర్భంగా ఇప్పుడు మనం తెరపై ప్రేమికులుగా నటించి.. చివరకు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా మారిన జంటల గురించి ఓ సారి చూద్దాం. ఈ లిస్ట్‌లో మన తెలుగు నుంచి మహేష్ బాబు నమ్రతల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.
Kiara Advani Sidharth Malhotra Marriage కియారా అద్వాణి, సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి మంగళవారం నాడు జైసల్మీర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు జైసల్మీర్ నుంచి ఢిల్లీకి ఈ జంట వెళ్లినట్టుగా ఉంది. తాజాగా ఎయిర్ పోర్టులో కొత్త జంట సందడి చేసింది.
Kiara Advani Wedding Pics కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్ కోటలో ఈ వివాహాం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ఫోటోలను కియారా, సిద్దార్థ్‌లు స్వయంగా షేర్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు.
RC 15 Song Shoot రామ్ చరణ్‌తో శంకర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే శంకర్ ఈ సినిమా కోసం తీసిన పాటల కాస్ట్ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు మరో సాంగ్ కోసం శంకర్ పెడుతున్న ఖర్చు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
Kiara Advani New Home: కియారా అద్వాణి, సిద్దార్థ్ మల్హోత్రలు పెళ్లి తరువాత కాపురం ఉండబోయే భవంతిని ఫిక్స్ చేశారు. జుహులోని డెబ్బై కోట్లతో ఈ బిల్డింగ్‌ను కొనేశారనే టాక్ బీటౌన్‌లో వినిపిస్తోంది. వివాహానంతరం అక్కడే కాపురం పెట్టబోతోన్నారట.
Kiara Advani Wedding Postponed బాలీవుడ్లో మరో జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోంది. కియారా అద్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రలు నేడు వివాహా బంధంతో ఒక్కటి కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ముహుర్తం మారినట్టు సమాచారం. నేడు జరగాల్సిన పెళ్లిని రేపటికి వాయిదా వేశారట. ఫిబ్రవరి 7న కియారా, సిద్దార్థ్‌ల పెళ్లి జరగనుందట. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ పెళ్లిని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
Kiara Advani And Sidharth Malhotra Wedding కియారా అద్వాణి సిద్దార్థ్ మల్హోత్రల ప్రేమ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ ఎప్పుడూ కూడా తమ తమ రిలేషన్ గురించి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి పెళ్లి మ్యాటర్ హీట్ ఎక్కేసింది.
Kiara Advani Hot Photos: బాలీవుడ్ భామ కియారా అద్వానీ తాజాగా అందాల ఆరబోత మీద ద్రుష్టి పెడుతోంది, అందులో భాగంగా ఆమె తాజాగా ధరించిన పింక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Kriti Sanon: కృతి సనన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇదే క్రమంలో తనకు కావాల్సిన భర్త ఇలా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా ఆదిపురుష్ సెట్లో ప్రభాస్‌తో కలిసిన నటించే క్రమంలో ఏం చేసేవారో చెప్పుకొచ్చింది.
Ram Charan in New Zealand రామ్ చరణ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కియారా, రామ్ చరణ్‌ల మీద శంకర్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
RC 15 Song Shoot రామ్ చరణ్ శంకర్ కాంబోలో రాబోతోన్న RC 15 సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్లు రాకపోయినా లీకైనా ఆడియోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
Kiara Advani Hot Photos: బాలీవుడ్ భామ కియారా అద్వానీ అందాల ఆరబోతకు తెర తీసింది, తాజాగా ఆమె నటించిన మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ కు ఆమె హాట్ బట్టల్లో హాజరై హాట్ టాపిక్ అయింది.
Ram Charan RC 15 Workout Video రామ్ చరణ్ ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు. సాంగ్ షూటింగ్ కోసం ఫారిన్ కంట్రీకి చిత్రయూనిట్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా రామ్ చరణ్ ఇలా వర్కౌట్లు చేస్తున్నాడు.
Janhvi Kapoor Diwali ics అనన్య పాండే, కియారా అద్వానీలు సైతం క్లీవేజ్ షోలతో మైండ్ బ్లాంక్ చేసింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం తన అందాల ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసింది.
Kiara Advani Hot Photos: కియారా అద్వానీ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతకే ప్రాధాన్యం ఇస్తోంది, తాజాగా ఆమె చీరకట్టులో ఉన్న ఫోటోషూట్ కాక రేపుతోంది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దామా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.