Karimnagar: కరీంనగర్ సర్య్కూట్ రెస్ట్ హౌస్ పనులను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. సర్య్కూట్ హౌస్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. అనంతరం జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
JP Nadda to Visit Telangana: బీజేపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో బీజేపి అగ్రనాయకత్వం తెలంగాణలో మెరుపు పర్యటనలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
Karimnagar Young Woman Krishnaveni wants a Temple. తనను నాగదేవత ఆవహించిందని, తనకు తక్షణమే గుడికట్టాలంటోంది కరీంనగర్ జిల్లాలోని ఎగ్లాస్పూర్కు చెందిన యువతి కృష్ణవేణి.
Karimnagar to Kashi Yatra : కరీంనగర్ నుంచి కాశీ వరకు ఓ వ్యక్తి సైకిల్ యాత్రను చేపట్టాడు. ఇప్పటికే పదిహేడు సార్లు ఈ యాత్రను చేశాడట. ఇప్పుడు పద్దెనిమిదో సారి కూడా యాత్రను ప్రారంభించాడు.
కరీంనగర్ నుంచి కాశీ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు కరీంనగర్‌కు చెందిన వ్యక్తి. అతను ఎందుకు ఈ సాహాస యాత్ర చేపట్టాడు..? ఎన్ని రోజులలో పూర్తి చేయనున్నాడు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
YS Sharmila Speech in Karimnagar : కరీంనగర్లో చేపట్టిన పాదయాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ల వైఖరిపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Navratri celebrations in Karimnagar : దసరా ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
TRS Activists Attacks on BJP MP Dharmapuri Arvind's car in jagityal. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..బీజేపీ, మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనికి బీజేపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
In Karimnagar, Natu medicine is distorted. The naturopath performed a strange treatment on a young man suffering from a headache. With this, the disease can be cured
In Karimnagar, Natu medicine is distorted. The naturopath performed a strange treatment on a young man suffering from a headache. With this, the disease can be cured. Sai,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.