ఐపీఎల్ ఆక్షన్ సమయం సమీపిస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై 17 ఏళ్ళవుతోంది. క్రికెట్ పూర్వకాలంలో ఐపీఎల్ ఆట లేనే లేదు. ఒకవేళ 1980-90 దశకంలో ఐపీఎల్ ఉండి ఉంటే అప్పటి క్రికెటర్లలో వేలంలో ఎవరు ఎక్కువ ధర పలికేవారనేది ప్రముఖ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనాలు ఇలా ఉన్నాయి.
IPL 2025 Auction Dates and Venue in Telugu: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ తేదీలు వచ్చేశాయి. ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం ఎప్పుడు, ఎక్కడనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు ఖరారైంది. ఆ వివరాలు మీ కోసం..
IPL 2025 Player Retention Rules: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కొత్త రిటెన్షన్ నిబంధనలపై ఉత్కంఠ నెలకొంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఈసారి రిటెన్షన్ రూల్స్ మారుస్తుందని ప్రచారం జరుగుతోంది. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డులను తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. అత్యధికంగా ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుందని అందరూ అంటున్నారు. అతి త్వరలోనే రిటెన్షన్ రూల్స్‌ను వెల్లడించనుంది.
Royal Challengers Bengaluru IPL 2025: తొలిసారి ఐపీఎల్ టోర్నీని ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. జట్టులోకి స్టార్ ఆటగాళ్లు ఉంటున్నా.. కప్ మాత్రం ఆమడ దూరం ఉంటోంది. అందుకే ఈసారి కప్ కొట్టేందుకు టీమ్‌లో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ ప్రకటించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ స్థానంలో స్టార్ ప్లేయర్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ముగ్గురు ప్లేయర్లు రేసులో ఉన్నారు. వాళ్లేవరంటే..?
IPL 2025 Mega Auction: టీమ్ ఇండియా ఆటగాడు రిషభ్ పంత్ ఎట్టకేలకు తిరిగి జట్టులోకి వచ్చేశాడు. రానున్న బంగ్లాదేశ్ సిరీస్‌లో టీమ్ ఇండియా టెస్ట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. మరోవైపు రానున్న ఐపీఎల్ టోర్నీలో కూడా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2025 Mega Auction in Telugu: ఐపీఎల్ 2025 కోసం అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. టోర్నీ జరిగేది వచ్చే ఏడాదే అయినా మెగా ఆక్షన్ సందడి మొదలైంది. ఏ ఫ్రాంచైజీలో ఎలాంటి మార్పులు రానున్నాయి, ఏ జట్టు ఎవరిని వదులుకోనుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఐపీఎల్ కు 5 ఫ్రాంచైజీలు కొత్త కెప్టెన్‌ను ఎంచుకోనున్నాయి.
Mumbai Indians Did Not Retain Hitman Says Former Cricketer Aakash Chopra: ఐపీఎల్ మెగా వేలం ముందు భారీ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబైని వీడనున్నాడనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Kavya Maran Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి సిద్ధమవుతోంది. టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్లేయర్ల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు కీలక ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Chennai Super Kings Big Plan For IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రానున్న లీగ్‌కు సిద్ధమవుతోంది. స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన చెన్నై జట్టు వచ్చే సీజన్‌కు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు స్పిన్నర్లపై కన్నేసింది. చెపాక్‌లో స్పిన్నర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
Kavya Maran vs Preity Zinta in IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి వేలం జరగనుంది. మరోసారి ఆటగాళ్లందరూ యాక్షన్‌లోకి రానున్నారు. ఏ టీమ్ ఎంతమంది ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకోవచ్చనే విషయంపై క్లారిటీ వచ్చిన తరువాత ప్లేయర్లు వేలంలో పాల్గొననున్నారు. ఇక అన్ని జట్లు ఈసారి స్టార్ ప్లేయర్ల కోసం భారీ మొత్తంలోనే వెచ్చించనున్నాయి. కొత్త ఆటగాళ్లు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Sunrisers Hyderabad Likely To Release These 5 Star Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. వరుస విజయాలతో ఫైనల్ దాకా చేరుకుని ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుంది. వచ్చే ఐపీఎల్లో ట్రోఫీనే లక్ష్యంగా హైదరాబాద్ అడుగులు వేయనుంది. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లను వదులుకోనుంది. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి ముందు ఐదుగురు స్టార్ ప్లేయర్లను వదులుకోనుంది. అయితే వారిపై కన్నేసి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2024 ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. వచ్చే సీజన్‌కు ప్రారంభానికి ముందు ఈసారి మెగా వేలం నిర్వహించనున్నారు. అన్ని జట్లు కూడా కీలక ఆటగాళ్లను ఉంచుకుని.. ఇతర ప్లేయర్లను జట్టు నుంచి రిలీజ్ చేయనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కీలక ప్లేయర్లను విడుదల చేసే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.