భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
IPL 2020కు తాము సిద్ధమని ప్రత్యర్థి జట్లకు ఎంఎస్ ధోనీ (MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ సంకేతాలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.
Good News To Cricket Lovers: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2020 ) తేదీ, వేదికలు ఫిక్స్ అయ్యాయి. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తాజా వెల్లడించారు.
కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020 Starting Date)ను సెప్టెంబర్ నెలలో నిర్వహించానలి పాలక మండలి భావిస్తోంది. సభ్యుల సమావేశం తర్వాత ప్రస్తుతం చర్చించిన తేదీలను ఖరారు చేయనున్నారు.
కరోనా వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020 will be held in UAE)పై స్పష్టత వచ్చేసింది. అయితే పూర్తి స్థాయిలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఏ సందేహం అక్కర్లేదని తెలిపాడు.
IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది.
ఐపిఎల్ 2020 (IPL 2020)ని సస్పెండ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అవును... కరోనావైరస్ విజృంభిస్తున్న (coronavirus threat) ప్రస్తుత తరుణంలో ఐపిఎల్ నిర్వహించడం కష్టమేనని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్టుగానే బీసీసీఐ (BCCI) సైతం ఐపిఎల్ 2020ని సస్పెండ్ వేస్తున్నట్టు ప్రకటించింది.
వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.