A Lot Of Things Went Favour for India against Pakistan says Shan Masood. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఓటమిపై తాజాగా పాకిస్తాన్ బ్యాటర్ షాన్ మసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK, Pakistan Fans demanding Virat Kohli instead of Kashmir. 'కాశ్మీర్ మాకు వద్దు.. విరాట్ కోహ్లీని ఇచ్చేయండి' అని పాకిస్తాన్ ఫాన్స్ ఓ బ్యానర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Umpire Simon Taufel reacts on IND vs PAk No Ball Issue in T20 World Cup 2022. భారత జట్టు మోసం చేసి గెలిచిందంటూ పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, అభిమానుల పోస్టులపై ఆస్ట్రేలియా దిగ్గజ అంపైర్ సైమన్ టాఫెల్ స్పందించాడు.
Virat Kohli experience is helpful in dealing with pressure situations says Rishabh Pant. ఒత్తిడితో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ నేర్పుతాడు అని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు.
IND vs PAK: Rohit Sharma says We need to do a lot of things to win the World Cup. పాకిస్తాన్‌తో ఎప్పుడు మ్యాచ్ ఆడినా బ్లాక్‌బస్టర్‌గా ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
India Vs Pakistan: పాకిస్థాన్ వేదికగా 2023లో జరిగే ఆసియా కప్‌కు టీమిండియా పాల్గొనట్లేదని జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే.. పాక్ వరల్డ్ కప్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంపై పాక్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
Pakistan Ex Captain Salman Butt make sensational comments on Indian Pace Bowling. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్.. టీమిండియా పేస్ బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఫాస్ట్ బౌలర్లలో అంతగా పేస్ ఉండేది కాదన్నాడు.
IND vs PAK: Salman Butt warns not to play unfit Shaheen Afridi. పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది వంద శాతం ఫిట్‌గా ఉంటేనే టీ20 ప్రపంచకప్ 2022లో ఆడించాలని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సూచించాడు.
Pakistan Pacer Shaheen Afridi warns India ahead of T20 World Cup 2022 .పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
MCG Gets Ready for India vs Pakistan match. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచుకు ఎంసీజీ సిద్ధమవుతోంది.
India vs Pakistan Asia Cup 2022, Virat Kohli about MS Dhoni. తాను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ నుంచి మాత్రమే మెసేజ్ వచ్చిందన్నాడు విరాట్ కోహ్లీ.
India vs Pakistan Asia Cup 2022, Netizens slams Arshdeep Singh after he drops Asif Ali Catch. కీలక క్యాచ్‌ను వదిలేసిన అర్ష్‌దీప్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది.
India vs Pakistan Asia Cup 2022, Pakistan beat India in Super 4 Clash. ఆసియా కప్ 2022 గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత్ .. కీలకమైన సూపర్ 4 దశలో ఓడిపోయింది
India vs Pakistan Asia Cup 2022, Shahnawaz Dahani Ruled Out of IND vs PAK Clash. పాకిస్తాన్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ షాహనవాజ్ దహనీ టీమిండియా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
IND vs PAK, Virat Kohli Wearing High Altitude Mask Ahead of Pakistan Match. విరాట్ కోహ్లీ మైదానంలో మాస్క్‌తో కనిపించాడు. అందులోనూ హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో కనిపించడం విశేషం.
Pakistan becomes 2nd Team to biggest victory in T20Is. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా పాకిస్తాన్ రికార్డుల్లో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.