Heavy Rains In Telangana: తెలంగాణకు వరుణ దేవుడు ఒదిలిపెట్టడం లేదు. గత నాలుగు రోజులుగా తెలంగాణను వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్క బిక్కు మంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ రోజు, రేపు తెలంగాణలో 11 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
KT Rama Rao Surprised Hyderabad Inundated: భారీ వర్షాలు కురిసినా హైదరాబాద్‌లో వరద ముప్పునకు గురి కాకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Hyderabad Rains: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో ఈ జలాశయం పరిసర ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Heavy Rains Telugu States:రెండు తెలుగు రాష్ట్రాల్లో వానాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే వాయు గుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో ముంపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో తుఫాను ముప్పు ముంచి ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
Rash driving in Vanasthalipuram: ఒక యువతి తన దారిలో ఆమె వెళ్తుంది. ఇంతలో వెనుక నుంచి ఒక కారు వేగంగా వచ్చింది. యువతిని బలంగా ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Heavy Rains Telugu States: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో వర్షాలు దంచికొడుతున్నాయి. అటు హైదరాబాద్ నగరంపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.
Telangana Govt High Alert On Heavy Rainfall: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించింది.
Heavy rains in hyderabad: రెండు తెలుగు రాష్ట్రాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు వరుసగా స్కూళ్లకు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది.
Hydra demolitions: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడిది అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు.
Telangana Govt Focused On Temples: తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రామప్పతోపాటు కీసర ఆలయంపై కూడా దృష్టి సారించారు.
Heavy Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ విజృంభిస్తున్నాడు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Himayat Sagar: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దూకుడు మీదుంది. చెరువులు, కుంటల్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు.. హిమాయత్ సాగర్ వైపు కదులుతున్నాయి.
K Kavitha Enters Home Land After Release From Tihar Jail: స్వరాష్ట్రంలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అడుగుపెట్టారు. ఆమెకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
Local Businessmans Protest Against Work From Home At Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎత్తివేయాలని కొందరు ధర్నాకు దిగారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తాము నష్టపోతున్నట్లు వాపోయారు.
Today Gold Rates: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర దాదాపు రూ. 100 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నయో చూద్దాం.
Mobile Phone Charger Dispute Person Brutally Killed To Women: చిన్న చిన్న విషయాలకే అత్యంత దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సెల్‌ఫోన్ చార్జర్ విషయంలో జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం బలిగొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.