Pushpa 2 The rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఏమాత్రం తగ్గెదేలా అన్న విధంగా థియటర్ లకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో కొన్ని థియేటర్ లలో మహిళ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నట్లు తెలుస్తొంది.
Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Bawarchi biryani controversy: బావార్చిలో బిర్యానీ తినేందుకు వెళ్లిన ఒక కస్టమర్ వెళ్లాడు. అతను ఆర్డర్ పెట్టిన బిర్యానీలో ట్యాబ్లెట్ కవర్ బైటపడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
పుష్ప-2 మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
BJP And BRS Party Adilabad Leaders Joins In Congress Party: ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రెండూ పార్టీలకు డబుల్ షాక్ ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి కీలక నాయకులను పార్టీలో చేర్పించుకుని కాంగ్రెస్ రాజకీయంగా కలకలం రేపింది.
Guinnis World Record: భాగ్యనగరం మరో అద్భుతానికి వేదిక కాబోతుంది. ఎన్నో గిన్నిస్ రికార్డ్స్ కు వేదికగా నిలిచిన మహా నగరంలో మరో గిన్నిస్ రికార్డ్స్ కోసం రెడీ అవుతోంది. హైదరాబాద్ నగరానికి చెందిన హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా శుక్రవారం ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించబోతుంది.
Telangana Politics Heats With Padi Kaushik Reddy Arrest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్‌లు కొనసాగడంపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పిట్ట బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. సమాజమే బుద్ధి చెబుతుందని ప్రకటించారు.
MLA Padi Kaushik Reddy Arrest Incident Of Banjara Hills CI Protest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీవ్ర సంచలనంగా మారింది. బంజారాహిల్స్ సీఐతో వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది.
Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
KTR Challenges To Revanth Reddy How Can Telangana Rising: కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
MLA Padi Kaushik Reddy Argued With Banjara Hills CI: తెలంగాణలో సంచలనం రేపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శించారు. బంజారాహిల్స్ సీఐతో తీవ్రస్థాయిలో వాగ్వాదం పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
Revanth Reddy Hot Comments On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో పడుకోవడం కాదు ఆత్మహత్య చేసుకున్నా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
Revanth Reddy Says Hyderabad IT Developed By Congress Party: అంతర్జాతీయ నగరాలకు సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కాళ్లల్లో కట్టె పెట్టాలని చూస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, కిషన్ రెడ్డిలపై మండిపడ్డారు.
Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
New Building For Osmania Hospital: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనం రాబోతున్నది. పక్షం రోజుల్లో ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
JAC Calls To Auto Bandh Against Telangana Free Bus Scheme: మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో జీవనోపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటించారు. 7వ తేదీన ఆటోల బంద్ చేపట్టిన అనంతరం ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమయ్యారు.
Ram Gopal Verma Hot Comments On His Comments:తన సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు కేసుల నమోదు.. అరెస్ట్ అంటూ డ్రామాలు జరగడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన విషయాలు వెల్లడించారు. తన అరెస్ట్‌పై జరుగుతున్న హైడ్రామాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.