High Court hearing on Disha Encounter Commission report: దిశా ఎన్కౌంటర్ సంబంధించి కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Hearing on Revanth Reddy's petition in Delhi High Court: బీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది, దానికి సంబందించిన వివరాలు వీడియోలో చూద్దాం.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మధ్యంతర పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం సీడీలను ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. పూర్తి వివరాలు ఇలా..
Telangana High Court issues Interim Orders in MLA Poaching Case. తెలంగాణ హైకోర్టులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓఎంసీ కేసులో హైకోర్టు శ్రీలక్ష్మికి విముక్తి కలిగించింది. ఈ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించనుంది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TS High Court On TRS mlas Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Hyderabad Pubs: జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఇక నుంచి రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ వినిపించదు. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అయితే ఈ రూల్ కేవలం జూబ్లీహిల్స్‌లోని పబ్బులకే వర్తించనుంది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి..
AP High Court Jobs 2022: ఏపీ హైకోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Ap High Court ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అశ్లీలత మితి మీరిందని, షోను బ్యాన్ చేయాలంటూ గత వారం బిగ్ బాస్ మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
Ibrahimpatnam Hospital Issue: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స వికటించిన ఘటనలో ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ కుమార్ పై ప్రభుత్వం విధించిన సస్పెండ్ ని హైకోర్టు కొట్టివేసింది.
Supreme Court: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని, ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Telangana High Court: జీవో 111 పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. 111జీవో పై హైకోర్టు కు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ లో జారీ చేసిన జీవో 69 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో కమిటీ వేశామని ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.