Jaya jayahe Telangana Song MM Keeravani: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతం పాడారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కీరవాణితో పాడించారు. ఈ పాటను సోనియా గాంధీ చేతులమీదుగా విడుదల చేస్తారు.
TS Cabinet Key Decisions Amid Lok Sabha Elections Code: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలపై చర్చించింది.
Telangana Govt Released Rs 725 Crore Funds To Kalyana Lakshmi Scheme: పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కల్యాణలక్ష్మికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.
Revanth Reddy Orders To Loan Waiver And Grain Purchase: చెప్పినట్టే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పరిపాలనపై దృష్టి సారించారు. రుణమాఫీతోపాటు ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
Transfers and Postings: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగాన్ని సర్దుబాటు చేసుకుంటోంది. ఇటీవల పలుమార్లు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. తాజాగా దావోస్ పర్యటన అనంతరం మరోసారి అధికార యంత్రాంగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరికొందరు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
Gruhalakshmi Scheme: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే ఉచిత బస్సు, చేయూత పథకాలను అమలుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకోనుంది. గృహలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఆ పథకం అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.