Google Photos Fee Storage: ఎప్పటికప్పుడూ మార్పులు గమనిస్తున్న నెటిజన్స్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమకు ప్రత్యామ్నాయాన్ని సైతం తెలుసుకుని సమస్యల బారిన పడకుండా నడుచుకుంటున్నారు. డేటా స్టోరేజ్ పరిమితి మించితే జూన్ 1 నుంచి నగదు చెల్లించాల్సి ఉంటుంది.
Google Pay users can send money from US to India: ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి మరింత చేరువవుతున్న గూగుల్ పే యాప్ తాజాగా అమెరికాలోని యూజర్స్ కోసం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే యాప్ యూజర్స్ ఇకపై అమెరికా నుంచి భారత్, సింగపూర్లలో ఉన్న ఇతర గూగుల్ యూజర్లకు ఇబ్బందులు లేకుండా ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ (Money transfer) చేసే సౌకర్యాన్ని అందించింది.
Work from Home: కరోనా మహమ్మారి కారణంగా ప్రాచుర్యంలో పొందింది ఒక్కటే. అది వర్క్ ఫ్రం హోం. కార్పొరేట్, ఉద్యోగులకు ఇద్దరికీ ఈ కాన్సెప్ట్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. వర్క్ ఫ్రం హోంలో గూగుల్ సంస్థకు ఎంత లాభమొచ్చిందో తెలుసా
Google and Microsoft: ఇండియాలో కరోనా వినాశకర పరిస్థితులపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సంక్షోభంలో నలిగిపోతున్న దేశానికి సహాయం అందించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు ముందుకొచ్చారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఆర్దిక సహాయం అందించనున్నారు.
Google Maps Dark Theme Feature | ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. రాత్రిపగలూ అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నాంటాం. అయితే దీని వల్ల కంటిచూపు, కంటి పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక గూగుల్ మ్యాప్స్ డార్క్ మోడ్ థీమ్ తీసుకొచ్చింది.
మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నారా, అయితే డేటా ఏమవుతుందని ఆలోచిస్తున్నారా? భయపడవద్దు.. అదృష్టవశాత్తూ మీ Android ఫోన్‌ను రిమోట్‌గా కనుగొని గుర్తించవచ్చు. ఫోన్‌ను లాక్ చేయడం మరియు మొత్తం డేటాను తొలగించడం కూడా సాధ్యమవుతుంది.
Dont Search These Things On Google | స్మార్ట్‌ఫోన్ యూజర్లు అధికంగా గూగుల్ సెర్చింజన్‌పై ఆధార పడుతున్నారు. వారికి ఏ విషయం తెలియకున్నా, ఏమైనా చేయాలన్నా గూగుల్‌లో దాని గురించి సెర్చ్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఇది మీకు మేలు చేస్తుంది. కానీ దాంతోపాటు సైబర్ నేరగాళ్లు సైతం గూగుల్‌లో తమ క్రియేటివిటీని సైబర్ మోసాలకు ఉపయోగిస్తారని సైతం గుర్తుంచుకోవాలి.
Indian YouTubers Pay Tax On Earnings To Google:యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించే భారత యూట్యూబ్ క్రియేటర్లు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2021 నుంచి అదనపు పన్నులు అమలులోకి రానున్నాయని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
Google Doodle On International Womens Day 2021: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని గౌరవిస్తూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ విడుదల చేసింది.
Google India | గూగుల్ తన భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ కొత్త మల్టీలింగ్వల్ మోడల్ MuRIL ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
గూగుల్ సర్వర్స్ డౌన్ అవడంతో యావత్ డిజిటల్ ప్రపంచం ఒక గంటసేపు మూగబోయింది. ప్రపంచం నలుమూలలా కొన్ని కోట్ల మంది యూజర్లు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫోటోలు వంటి క్లౌడ్ సర్వీసెస్ అన్నీ క్రాష్ అయ్యాయి.
గూగుల్ సర్వర్స్ డౌన్ అవడంతో యావత్ డిజిటల్ ప్రపంచం ఒక గంటసేపు మూగబోయింది. ప్రపంచం నలుమూలలా కొన్ని కోట్ల మంది యూజర్లు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫోటోలు వంటి క్లౌడ్ సర్వీసెస్ అన్నీ క్రాష్ అయ్యాయి.
Google Top Searches: నిత్య జీవితంలో గూగుల్ ఓ భాగమైపోయింది. అందుకే గూగుల్ తల్లి అని ముద్దుగా కూడా పిల్చుకుంటాం. మరి ఈ ఏడాది ఏ అంశాలపై ఎక్కువగా సెర్చ్ జరిగిందో తెలుసా..ఆసక్తికరమైన అంశాలున్నాయి ఈ సెర్చ్‌లో..
Facts About Sundar Pichai | సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారత దేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది.
Black Friday Sale 2020 | బ్లాక్ ఫ్రైడే సేల్ జోరు నడుస్తోంది. చాలా మంది సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ సేల్ లో భాగంగా ఎన్నో ఆఫర్లను వారు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే తరువాత నవంబర్ 27,2020 న ఈ సేల్ మొదలవనుంది.
Top Browsers In the World | ఇకపై గూగుల్ క్రోమ్ మీ కంప్యూటర్ లో వర్క్ చేయదు అని ఎవరైనా చెబితే అదో పెద్ద కామెడీ అని.. లేదా అవాస్తవం అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే క్రోమ్ మన జీవితంలో ఒక విడదీయరాని భాగం అయిపోయింది. దాని నుంచి మనం ఎక్కవ సమయం దూరంగా ఉండలేము.
Google To Delete These Accounts in 2021 | మీరు చదివింది ముమ్మాటికీ నిజం.. Google త్వరలో మీ Gmail ఎకౌంట్ క్లోజ్ చేయవచ్చు. దీని కోసం గూగుల్ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది.
Google Photos Free Storage | గూగుల్ తన ప్రోడక్ట్స్ విషయంలో కీలక ప్రకటన చేసింది. త్వరలో గూగుల్ ఫోటోస్ ( Google Photos ) స్టోరేజ్ ను ఇకపై ఉచితంగా వినియోగించుకొనే వెసులుబాటు కల్పించింది. 15 జీబీల కన్నా ఎక్కువగా స్టోరేజీని వినియోగించుకోవాలి అంటే ఫీజు చెల్లించాల్సిందే.
నిత్య జీవితంలో మనకు కావల్సినవి ఎన్నోసెకన్లలో మనకు చూపించే గూగుల్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. మీరు మర్చిపోయిన ఇష్టమైన పాటను కూడా మీ ముందుకు తెచ్చిపెడుతుంది. అదెలా సాధ్యమంటారా..అవును మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.