Gold Rate Today 22nd February 2025 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. బంగారం ధర నేడు భారీగా తగ్గింది. విలువైన లోహాలలో చాలా కాలంగా ర్యాలీ తర్వాత వ్యాపారులు లాభాలను నమోదు చేసుకున్నారు. శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి.
Today Gold Rates: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 88వేలు దాటింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఆల్ టైమ్ హైస్థాయికి చేరుకుంది. పది గ్రాములకు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. నిన్న స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధర నేడు కూడా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మళ్లీ పెరగకముందే బంగారం కొనుగోలు చేయడం మంచిది. అమెరికా టారిఫ్ ల నిర్ణయాలతో బంగారం ధరలు మరింత దూసుకెళ్లు ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధర రికార్డు బద్దలు కొడుతోంది. భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న అంశాలు. బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి దారితీసిన కారణాలతోపాటు భవిష్యత్తులో బంగారం ధర ఏ మేరకు పెరగవచ్చనే అంశాలతోపాటు తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: కొత్త ఏడాదిలో పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు జనవరి 6వ తేదీ సోమవారం బంగారం ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి పండగ ముందు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. నేడు బంగారం,వెండి ధరలు ఏ మేరకు తగ్గాయో చూద్దాం.
Gold Rate Today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు డిసెంబర్ 22వ తేదీ ఆదివారం స్వల్పంగా పెరిగింది. శనివారంతో పోల్చితే బంగారం నేడు ఆదివారం 100 రూపాయలు పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,115 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 రూపాయలు పలుకుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.