KTR Speech After ED Investiga0tion: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొన్న అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు.
KTR Bumper Offer To Revanth Reddy After ED Investigation: సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దమ్ముంటే తన సంక్రాంతి ఆఫర్ను రేవంత్ రెడ్డి తీసుకోవాలని చెప్పారు. తాను సిద్ధమని ప్రకటించారు.
Danam Nagender Slams To Revanth Reddy On HYDRAA: హైడ్రాపై సొంత పార్టీ కాంగ్రెస్ లోనే చీలిక వచ్చిందని చర్చ జరుగుతున్న వేళ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో ఒరిగిందేమీ లెదంటూనే కేటీఆర్ తో ఫార్ములా ఈ రేసు కారుపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు.
KT Rama Rao Reveals ACB Investigation Questions: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఏసీబీ చేసిన విచారణపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 82 ప్రశ్నలు అడిగారని.. అడిగిందే అడిగారని చెప్పారు. కేసు లేదు.. ఏం లేదని ప్రకటించారు.
Big Relief To KT Rama Rao High Court Allowed Lawyer: ఫార్ములా ఈ కారు కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్కు భారీ ఊరట లభించింది. ఏసీబీ విచారణకు న్యాయవాదితో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో కేటీఆర్ అరెస్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
BRS Party Leaders Big Support To KT Rama Rao: న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినా మాజీ మంత్రి కేటీఆర్ మల్లెపువ్వులాగా.. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
KT Rama Rao Press Meet: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రెస్మీట్ నిర్వహించారు. తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
KTR Clears Formula E Car Race No Corruption: అవినీతి లేనప్పుడు ఫార్ములా ఈ కారు రేసులో కేసు ఏమిటి? అని.. రేవంత్ రెడ్డి తనను జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాను చేసిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
KTR Clears Here No Corruption In Formula E Car Race: 'ఫార్ములా-ఈ కేసులో అవినీతి లేనప్పుడు కేసు ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రయత్నమంతా నన్ను జైలుకు పంపించడమే లక్ష్యం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరెన్నడూ లేనట్టు ఈడీ దూకుడుగా వెళ్తోందని తెలిపారు.
Formula E Car Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.