17th September 2022 Telangana vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వివిధ రాష్టాల నుండి వచ్చిన కళాకారుల రిహార్సెల్స్తో సందడిగా మారింది.
Etela Rajender: తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సభలో తన ముఖం చూడటానికి కేసీఆర్ కు భయమేస్తుందని అన్నారు. స్పీకర్ ను మర మనిషి అన్నందుకే కేసీఆర్ కు అంత కోపం వస్తే.. ఇంతకాలం ఆయన చేసిన వ్యాఖ్యల సంగతి ఏంటని ప్రశ్నించారు. తనను అసెంబ్లీలో మాట్లాడకుండా చేసిన కేసీఆర్ ను అసెంబ్లీకి రాకుండా చేయడమే తన లక్ష్యమని రాజేందర్ శపథం చేశారు.
Etela Rajender: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు.
Huzurabad: అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసడంతో హుజూరాబాద్ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. ఇక టీఆర్ఎస్ బహిరంగ చర్చావేదికపై బీజేపీ మహిళా నేత హల్చల్ చేశారు.
Etela Rajender: హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు.
Etela Rajdender: మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గంలో పర్యటించారు. హుజురాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సదర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న బోజనాలను పరిశీలించారు ఈటల రాజేందర్. కూరల రుచి చూశారు.
Etala Rajender: టీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
Huzurabad exit poll results declared: హుజూరాబాద్ నియోజవర్గం (Huzurabad constituency) పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ ఉప ఎన్నికపై 'పీపుల్స్ పల్స్' అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఓటర్లు బీజేపీ వైపే ఉన్నట్టు కనిపించింది.
Huzurabad: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటా పోటీగా హుజూరాబాద్‌లో నిర్వహిస్తున్న ఉప ఎన్నిక ప్రత్యక్ష ప్రచారం నేటితో ముగియనుంది. దీనితో అభ్యర్థులంతా ఓటర్ల మెప్పు కోసం చివరి ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నారు.
KTR Sensational Allegations : రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారన్నారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందాలను ప్రజలు తిప్పి కొడతారని కేటీఆర్ చెప్పారు.
TRS complaint to election commission on BJP : ఓటర్లకు డబ్బులు పంచేందుకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.