Encounter: తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలిలా ఉన్నాయి.
Lashkar-e-Taiba Commander Umar Mustaq Khandey Killed: భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో లష్కరే తొయిబా కమాండర్ హతమయ్యాడు. లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండేతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు.
NIA raids on helpers of terrorists: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి.
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వివరాల్లోకి వెళితే..
Encounter: దండకారణ్యం దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు , మావోయిస్టుల కాల్పులతో భీకర వాతావరణం నెలకొంది. రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. 22 మంది జవాన్లు అదృశ్యం కావడం ఆందోళన కల్గిస్తోంది.
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
జమ్మూ కశ్మీరులో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.