Dhanush, Sekhar Kammula trilingual film: శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇటీవల మీడియాలో వినిపించిన టాక్ నిజమని నిరూపిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేత పి రామ్మోహన్ రావు ఇవాళ ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.
Billion Views to Rowdy Baby Song | దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చి రౌడీ బేబీ సాంగ్ దమ్ముదులిపేస్తోంది. మారీ 2లోని ఈ పాట క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది.
HBD Dhanush: వీఐపీ ( VIP Movies) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ధనుష్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రోజు ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు.
అమలాపాల్ విడాకులకు ధనుష్ ఆమె చేత సినిమాలు చేయించడమే కారణమంటూ ఇటీవల ఆమె మాజీ భర్త విజయ్ తండ్రి అళగప్పన్ ఆరోపించడం తమిళ సినీవర్గాల్లో సంచలనం సృష్టించింది.
బాలీవుడ్లో 'కేదార్నాథ్', 'సింబ' సినిమాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సారా అలీఖాన్. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత సారా అలీ ఖాన్ నటించబోతున్న కొత్త సినిమా ఏంటీ అనే స్పెక్యులేషన్ మొదలైంది. కానీ నిన్నటి వరకు ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఒప్పుకోలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవానికి రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. ఇందుకోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాలా సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ విడుదలైంది. జూన్ 7వ తేదీన కాలా సినిమా రిలీజ్ కానున్నట్టు ఈ పోస్టర్ స్పష్టంచేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసిన ఈ రిలీజింగ్ పోస్టర్‌కి సూపర్ స్టార్ అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. తమిళ హీరో ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్, లైకా ప్రొడక్షన్స్ కాలా సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముంబైలో కరికాలనే అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు నానా పటేకర్ విలన్ పాత్ర పోషించాడు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘కాలా’. ఆయన నటించిన "కబాలి" సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి కూడా డైరెక్షన్ వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.