Shivaji Jayanthi Turns To Tragedy: ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు విద్యాదాఘాతం జరగడంతో ఓ యువకుడి ప్రాణం కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
Chhatrapati Shivaji Maharaj Jayanthi Turns To Tragedy: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు జరిగిన ఓ సంఘటన ఓ యువకుడి ప్రాణం తీయగా.. 12 మంది తీవ్రంగా గాయపడడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
Tragedy in East Godavari :తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరం జరిగింది. నలుగురు యువకులు.. విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం కోసం ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘోరం జరిగినట్టు సమాచారం. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు సరదాగా గడపడానికి వెళ్లారు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ ఫుల్ లోకి దిగారు.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చాందోన్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల దేవెంద్ర అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
Why Birds Don't Get Electrical Shock: మనిషికి విద్యుత్ తీగ తగిలితే క్షణాల్లోనే విద్యుత్ షాక్ తగులుతుంది.. మరి పక్షుల విషయంలో అలా ఎందుకు జరగదు అనే సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది కదా ? అయితే, విద్యుత్ తీగలపై ఉయ్యాల ఊగే పక్షులకు విద్యుత్ షాక్ తగలకపోవడానికి వెనుకున్న సైన్స్ ఏంటి అనేది మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. అదేంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చూడాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.