Man killed his Childhood Friend: సతీష్‌ని చంపిన అనంతరం జరిగిన షాక్ నుంచి తేరుకున్న కిషోర్.. సతీష్ మృతదేహాన్ని ఇంట్లోనే ఒక మూలకు చేర్చి దానిపై మట్టి పోసి మృతదేహాన్ని కప్పి పెట్టాడు. ఈ విధంగా 37 రోజులు కిషోర్ మృతదేహంతో ఒకే ఇంట్లో కలిసి ఉన్నాడు.
Jawan Opens Fire on Jaipur Mumbai Train: రన్నింగ్ ట్రైన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్‌ఐతోపాటు ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా..
Volunteer Kills Old Woman: విశాఖలో బంగారం కోసం వాలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇచ్చిన మహిళనే హత్య చేసి బంగారు నగలతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Nalgonda Lahari Reddy Murder Case: భార్యను హత్య చేసిన కేసులో నల్గొండ కాంగ్రెస్ నేత కుమారుడు వల్లభ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్యగా తేలడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
Explosion at Firecracker in Tamil Nadu: తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా గోడౌన్లో పేలుడు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Woman Brutally Kills Husband, Chopped Body Into 5 Parts : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఓ 55 ఏళ్ల మహిళ.. అనంతరం తన భర్త శవాన్ని 5 ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. అసలేమైంది.. 55 ఏళ్ల వయస్సులో భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది ?
Woman Cuts Husband Body Into Pieces: యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తను మంచానికి కట్టేసి.. దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని 5 ముక్కలుగా కట్ చేసి.. దగ్గరలోని కెనాల్లో పాడేసింది. వివరాలు ఇలా..
Woman Rape Case in Pune: రూ.40 వేల అప్పు చెల్లించలేదని భర్త ముందే భార్యపై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి.. అనంతరం బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేకపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు.
Headmaster Sleeping Naked In Front Of Students : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఒక సర్కారు బడి హెడ్ మాస్టర్ చిత్తుగా స్కూల్ కి తాగి వచ్చి మద్యం మత్తులో విద్యార్థిని, విద్యార్థుల ముందే నగ్నంగా పడుకున్న వైనం ఇది. హెడ్ మాస్టర్ స్కూల్లో విద్యార్థుల ఎదుట నగ్నంగా పడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Couple Sold Their Infant Baby Boy To Buy Iphone: తినడానికి తిండి కూడా దిక్కులేని ఈ దంపతులకు ఐఫోన్ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ దంపతులను నిలదీశారు. ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంట్లో బాబు కూడా కనిపించకపోవడంతో బాబు ఏమయ్యాడని నిలదీశారు.
Pawan Kalyan About Women Missing in AP: మన రాష్ట్రం నుంచి బాలికలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు ? వారికి ఏమి జరుగుతోంది ? వీరి అదృశ్యం వెనుక ఏం జరుగుతోంది, ఎవరు బాధ్యత తీసుకుంటారు ? అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి, ఏపీ మహిళా కమిషన్‌కి ప్రశ్నలు సంధించారు. రేపు ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా ? లేదా చూడాలి అని పవన్ కళ్యాణ్ సందేహం వ్యక్తంచేశారు.
ఫోన్, సోషల్ మీడియాల వల్ల కుటుంబ కలహాలే కాదు.. హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చెల్లెలు రీల్స్ చేస్తుందని అన్న రోకలిబండతో కొట్టి చంపిన ఘటన జిల్లాలో చర్చనీయాంశం అయింది.
Crorepati Thief In 1,200 Burglaries: నదీం ఖురేషి తీహార్ జైలు చేజారితే మళ్లీ దొరకడం కష్టం అని భావించిన తీహార్ జైలు అధికారులు.. సాల్ట్ లేక్ పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించి పంపించారు. కానీ సాల్ట్ లేక్ పోలీసులు పట్టు విడవకుండా వెంటపడి తీహార్ జైలు అధికారుల ముందు ప్రొడక్షన్ రిమాండ్ పిటిషన్ పెట్టారు.
విదేశాల్లో ఉన్నత విద్య గురించి చదువుకోటానికి వెళ్లి అక్కడే ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కెనడాకు పీజీ కోసం వెళ్లిన 24 ఏళ్ల గుర్విందర్ నాథ్ పిజా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. డెలివరీ సమయంలో కొంత మంది దాడి చేయటంతో మృత్యు వాత పడ్డాడు.
Rapido Driver Abusing Behavior: ఓ యువతిని బైక్‌పై ఎక్కించుకున్న ర్యాపిడో డ్రైవర్.. రైడ్ మధ్యలో హస్తప్రయోగం చేశాడు. డ్రైవర్ అసభ్య ప్రవర్తనకు భయపడిపోయిన యువతి.. తన ఇంటికి 200 మీటర్ల దూరంలోనే దిగిపోయారు. అనంతరం ఈ ఘటనను వివరిస్తూ.. ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.
Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఓ యువకుడు.. ఆమె తలను నరికేశాడు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివరాలు ఇలా..
Iskcon Bridge Road Accident: అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాగ్వార్ కారు వేగంగా జనాలపై దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.
Sisters Murder In Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం నమోదవుతున్న నేరాల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలే. ఇటీవలే రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మహిళ భర్తను ముక్కలు ముక్కలుగా నరికి మొక్కలతో పాటుగా భూమిలో నాటిన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Nellore Woman Killed Occultist: ఇది ఒక సినిమాటిక్ క్రైమ్ స్టోరీ.. నెల్లూరులో 8 నెలల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని తాజాగా అక్కడి పోలీసులు ఛేదించారు. గతేడాది నవంబర్ లో నెల్లూరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి పేరు మంద మణికంఠ. అతడి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి పడేశారు. ఈ మర్డర్ మిస్టరీలో పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం ఏంటంటే.. మణికంఠ జేబులో ఓ చీటి లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.