Revanth Reddy Munugode bypoll campaign Plans: మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని కసి మీదున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
Munugode bypoll Updates: ఎన్నిక షెడ్యూల్ రాకముందే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో లీడర్ల వలసలు జోరందుకున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది.
Revanth Reddy: తెలంగాణలో రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల పేరిట అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.
Revanth Reddy comments on KCR Family: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Delhi Liquor Scam Updates: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Bandi Sanjay: తెలంగాణలో పాలిటిక్స్ హాట్‌హాట్‌గా ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయా..? రేవంత్ రెడ్డి శైలిపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారా..? ఆయనపై వ్యతిరేక రాగం వినిపిస్తున్నారా..? ఢిల్లీలో జరిగిన పార్టీ పెద్దల సమావేశంలో ఏం జరిగింది..?
మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మునుగోడుకలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. అదే సభలో మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయి.
Priyanka Gandhi: తమ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీలో అంతర్గత పోరుకు చెక్ పెట్టి..కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది.
Priyanka Gandhi: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల మధ్య అభ్యర్థి ఎంపికపై ఇంకా స్వష్టత రాలేదు.
Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి ఇవాళ. అయితే, రాజీవ్ గాంధీ జయంతి నాడే సద్భావన దివాస్ ఎందుకు జరుపుకుంటారు ఏంటనే విషయంలోనే కొంతమంది కొన్ని సందేహాలుంటాయి. ఆ డీటేల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా రాజీవ్ గాంధీ గురించి పలు ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.