Customer Attack With Iron Rod Who Asked Biryani Bill: బిర్యానీ తిన్నంత తిని వెళ్లిపోతుండగా హోటల్ సిబ్బంది డబ్బులు అడిగారు. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ హోటల్ సిబ్బందిపై రాడ్డుతో ఓ కస్టమర్ విరుచుకుపడ్డాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Biryani Orders Suddenly Fall Down In Hyderabad: ఎంతో రుచికరమైన బిర్యానీ ఎవరికైనా ఇష్టం. హైదరాబాద్‌కే పేరు తీసుకొచ్చిన ధమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహారాల్లో ఒకటి. అయితే బిర్యానీ ప్రియులను ఒక వార్త కలవర పెడుతోంది. దీని దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు అనూహ్యంగా పడిపోయాయి. కారణమేమిటో తెలుసా?
Wife Killed To Husband With Chicken Biryani: కామం ముసుగులో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రేమగా భార్య చికెన్ బిర్యానీ పెట్టిందని ఇష్టంగా తిన్న భర్త అదే ఆఖరి రోజు అని పసిగట్టలేకపోయాడు. తెల్లారి భర్త శవంగా కనిపించాడు.
Hyderabad Biryani Recipe: ఇందులో రుచికరమైన పెరుగుతో పాటు మన కుంకుమపువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తయారు చేస్తారు దీన్ని పెరుగు లేదా రైతా లేదా సలాన్‌తో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది.
Biryani Delivery Records: హైదరాబాద్ బిర్యానీకి క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. అత్యధిక సంఖ్యలో ప్రజలు బిర్యానీ తినేస్తున్నారు. బిర్యానీ విక్రయాలు రోజురోజుకు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. బిర్యానీ డెలివరీ సంఖ్య కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా హైదరాబాద్ బిర్యానీని ఒక్క రంజాన్ మాసంలోనే 6 లక్షల నుంచి 8 లక్షల డెలివరీలు జరిగాయని ప్రముఖ డెలివరీ సంస్థ వెల్లడించింది. ఇక బిర్యానీ తర్వాత హలీమ్ రెండో స్థానంలో నిలిచింది. రంజాన్ నెలలో హలీమ్‌ను 5 లక్షల 60 వేల డెలివరీలు చేశారు.
Chicken Rates in Year 2001: ప్రపంచంలో ఆహారానికి కొరత ఉంది కానీ ఆహార ప్రియులకు ఎలాంటి కొరత లేదు. అందుకే కాలక్రమంలో ఆహార పదార్థాల ధరలు ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. ధరలు పెరుగుతున్నాయని భోజన ప్రియులు, జనం భోజనం చేయడం మానేయరు కదా. అందుకే రెస్టారెంట్లలో కస్టమర్లకి కూడా కొదువ లేదు.
Lizard In Bawarchi Biryani: సగం తిన్న బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి కనిపించడం చూసిన కస్టమర్లకు కడుపులో చెయ్యి పెట్టి దేవినట్టయింది. జరిగిన ఘోరం చూసి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. కడుపులో తిప్పినట్టు.. ఏదేదో మిక్సుడ్ ఫీలింగ్. వెంటనే సగం తిన్న బిర్యానీ ప్లేట్లో చచ్చిపడి ఉన్న ఆ బల్లిని అలాగే వీడియో తీశారు.
Free Biryani For Tomatoes: భోజన ప్రియులకు శుభవార్త. కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఓ బిర్యానీ సెంటర్ ప్రకటించింది. ఇంతకీ ఆ టమాటాలకు బిర్యానీకి సంబంధం ఏంటీ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
50 రూపాయలకు చీర ఇచ్చినా.. . 100 రూపాయలకు డ్రెస్ ఇచ్చినా జనం ఎగబడతారు. సాధారణంగా ఇలాంటి బంపర్ ఆఫర్లు షాపులు కొత్తగా ప్రారంభించిన సమయంలో చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులోనూ వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.