Mirzapur Bolero Accident: ప్రయాగ రాజ్ వెళుతున్న భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదిమంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా యూపీలోని ప్రయోగ్ రాజ్ వెళ్తున్నారు. ప్రయాగ్ రాజ్-మీర్జాపూర్ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. వీళ్లంతా చత్తీస్ఘడ్ నుంచి మహా కుంభమేళకు వెళుతున్న భక్తులు.. వీళ్లు ప్రయాణిస్తున్న బొలేరోను ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.