Triptii Dimri: తృప్తి డిమ్రి .. కొద్ది మంది కథానాయికలకు ఎన్ని సినిమాలు చేసినా.. రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తోంది. అలా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాతో రష్మిక కంటే తృప్తికి మంచి ఫేమ్ వచ్చింది.
ఈ సినిమా వచ్చిన క్రేజ్ తో ఈ భామ ఇపుడు సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
Kalki 2898 AD Overseas Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఓవర్సీస్ లో ఎంతకు అమ్మారు. ఎన్ని కోట్ల లాభాలు అంటే..
Kalki Nizam Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఈ చిత్రం విదేశాలతోపాటు తెలుగు స్టేట్స్ లో తెలంగాణ గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది.
Kiara Advani: కియారా అద్వానీ పేరుకు నార్త్ భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో తెలుగు సినిమాలతో ఈమెకు మంచి అనుబంధమే ఉంది. ఈమె టాలీవుడ్ లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో పరిచయమైంది. త్వరలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో త్వరలో పలకరించబోతుంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు ముమ్మురం చేసింది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతుంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ డైరీ ఖాళీ లేనంతగా ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స లతో రఫ్పాడిస్తోంది. అంతేనా.. వీలు చిక్కినపుడల్లా తన అందచందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Mouni Roy: మౌనీ రాయ్.. మూవీల కంటే తన గ్లామర్ షోతో మోస్ట్ పాపులర్ అయింది. అంతేకాదు చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ఆడియన్స్ ను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది.
Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు ఒకప్పటి యూత్ కు ఆరాధ్య దేవత. ఈ సాగరకన్య గురించి తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి శరీర సౌష్ఠవం. ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ అదే చెక్కు చెదరని అందంతో కుళ్లు కొనేలా చేస్తోంది. ఈమె బ్యూటీ సీక్రెట్ విషయానికొస్తే..
Khushi Kapoor: ఖుషీ కపూర్..జాన్వీ బాటలోనే శ్రీదేవి కూతురుగా ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. సినిమాల్లో రాకముందే ఖుషీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె తన యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులార్ అయింది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ‘ది రాజా సాబ్’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది అమ్మడు.
Kavya Thapar: కావ్య థాపర్.. ఈమె సినిమాల్లో కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. రీసెంట్ గా పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది.కాన అవేవి నెరవేరలేదు.
Kalki 2898 AD Hindi Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓన్లీ తెలుగు వెర్షన్ లో ఎంతో బిజినెస్ చేసింది. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా ఇక్కడి ఆడియన్స్ కు దగ్గర అయింది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తనదైన శైలిలో దూసుకుపోతుంది. దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా నటించి మెప్పించింది. కానీ పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత పద్దతిగా కనిపించినా.. తాజాగా మాత్రం మరోసారి హాట్ ఫోటో లో రెచ్చిపోయింది.
Kalki 2898 AD Hindi Box Office Collections: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక హిందీలో ఈ సినిమా సాధించిన మొత్తం కలెక్షన్స్ విషయానికొస్తే..
Heroine : సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే వాళ్లతో పడక సుఖం పంచుకోవాల్సిందే అని బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Sai Pallavi: సాయి పల్లవి గురించి అభిమానులకు కొత్తగా పరిచయలు అక్కర్లేదు. ఫ్యాన్స్ కు లేడీ పవర్ స్టార్. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినీ రంగంలో మేకప్ లేకుండా నాచురల్ బ్యూటీ రాణిస్తోన్న ఏకైక హీరోయిన్ గా సాయి పల్లవికి తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
Google Crazy Star: కొంత మంది భామలు సినిమాల కంటే తమ అంద చందాలతో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తారు. అలాంటి భామల్లో ఈమె ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. అంతేకాదు గూగుల్‌లో ఎక్కుమ మంది సెర్చ్ చేసే యాక్ట్రెస్ గా రికార్డులకు ఎక్కింది. ఈమె తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘లో ఓ పాటలో తెలుగు ప్రేక్షకులకు కిక్ ఎక్కించింది. అంతేకాదు గూగుల్ లో ఎక్కువ మంది యూత్ సెర్చ్ చేసిన బ్యూటీ.
Shraddha Das: శ్రద్ధా దాస్ ఆకట్టుకునే అందం, నటన ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ కథానాయిక పాత్రలకే పరిమితమైంది. అందుకే చిత్ర సీమలో మనుగడ కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది. వీలునపుడల్లా అంగాంగ ప్రదర్శనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం శ్రద్ధా మార్క్ స్టైల్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.