Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసి తల్లి తగ్గ తనయగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు యాక్ట్రెస్ గా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ భారత్ చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.
Tamannaah: తమన్నా.. స్వతహాగా నార్త్ హీరోయిన్ అయినా.. సౌత్ కథానాయికగా దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట సత్తా చాటుతోంది తమన్నా. హీరోయిన్గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే అవసరమైనపుడు గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది.
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ గత 56 రోజులుగా బెడ్ పైనే ఉన్నాడు.ఇప్పటికీ కోలుకోకుండానే బెడ్ పైనే ఉన్నాడు. ఎపుడు లేచి నడుస్తాడో అని అందరు వెయిట్ చేస్తున్నారు.
Raashii Khanna: రాశీ ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా తెలుగులో జోరు చూపించిన ఈ భామ.. ప్రస్తుతం సౌత్ లో సరైన అవకాశాలు లేక పక్క ఇండస్ట్రీ చూపులు చేస్తోంది.
Tamannaah: తమన్నా.. స్వతహాగా నార్త్ భామ అయినా.. సౌత్ హీరోయిన్ గా దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట సత్తా చాటుతోంది తమన్నా. హీరోయిన్గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే అవసరమైనపుడు గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది.
Khushi Kapoor Done Plastic Surgery For Heroine Chance: అతిలోకసుందరిగా భారత సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి అందం ఎంత వర్ణించినా తక్కువే. అంతటి అందం ఆమె కుమార్తెలకు రాలేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కుమార్తె ఖుషీ కపూర్ అసలు అందం వేరే అని.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Rasha Thadani Loves 40 Years Old Bollywood Star Hero: బాలీవుడ్ పరిశ్రమ అంటే అదో పేద్ద సముద్రం. ఆ సముద్రంలో ఇప్పుడే అడుగుపెట్టిన ఓ కుర్ర హీరోయిన్ అప్పుడే 40 ఏళ్ల హీరోతో ప్రేమాయణం నడిపిస్తోందనే వార్త బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అతడితో డేటింగ్‌కు కూడా సిద్ధమని ప్రకటించడంతో హాట్ టాపిక్ అయ్యింది. ఎవరు ఆ హీరోయిన్? ఆ హీరో ఎవరో తెలుసుకోండి.
SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
Saif ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఘటనలో దీనిలో కరీన కపూర్ హస్తముందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
Janhvi Kapoor in news: పుష్ప2 మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ మీద అన్నిరికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం సెన్సెషన్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mouni Roy: మౌనీ రాయ్.. ఈమె చేసిన సినిమాల కంటే తన అందాల ప్రదర్శనతో పాటు ఆటిట్యూట్ తో మోస్ట్ పాపులర్ అయింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన నటన కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన అంద చందాలతో హీట్ పుట్టిస్తూనే ఉంది.
Khushi Kapoor: ఖుషీ కపూర్..అక్క జాన్వీ బాటలోనే శ్రీదేవి కూతురుగా ఈమెకు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. సినీ ఇండస్ట్రీలో రాకముందే ఖుషీ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు ఇండ్రడ్యూస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదుగుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం. తాజాగా బీచ్ లో బికినీలో కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Bollywood Star Heroine: స్టార్ కిడ్స్ అంటే గోల్డెన్ స్పూన్ బేబిలని అందురు అనుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు వాళ్లు కూడా సామాన్యుల్లా కష్టాలు పడ్డ సందర్భాలుంటాయి. స్టార్ నటీనటులు ఒకానొక టైమ్ లో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నపుడు వారి బతుక బస్టాండ్ అయిన సందర్భాలు కోకొల్లలు.
Amitabh Bachchan Gets 160 Percentage Plus Profit With Sold Of His House: రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది తెలివిగా చేస్తే కొన్నేళ్లలో ఊహించని లాభాలు పొందవచ్చు. అలాంటి సూత్రాన్నే నమ్మిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నాలుగేళ్లలోనే 160 శాతం లాభాలు పొందాడు. ముంబైలోని తన ఇంటిన అత్యంత లాభంతో విక్రయించడంతో అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లోకెక్కారు.
Saif Ali khan stubbing case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తనను కత్తిపొట్ల తర్వాత ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ను తన ఇంట్లో కలిశారు. అతడ్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు.
Kumbh mela viral girl: కుంభమేళలో తేనెకళ్ల అమ్మాయి తెగ హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో మోనాలిసా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Sai Pallavi: సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె యాక్ట్ చేస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతేకాదు సినిమాల్లో అవకాశాల కోసం కాకుండా.. పాత్ర నచ్చితేనే చేసే అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. పాత్ర నచ్చన బడా స్టార్ హీరోలను సినిమాలను రిజెక్ట్ చేయడం కేవలం ఆమెకే చెల్లింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.