Sugar vs Jaggery: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అదే సమయంలో ప్రజల్లో కూడా డయాబెటిస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏది తినవచ్చు, ఏది తినకూడదనే సందేహాలు ఎక్కువగా ఉంటున్నాయి.
Diabetes Symptoms in Telugu: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రదాన సమస్యగా మారుతోంది. ప్రతి పదిమందిలో ఆరుగురికి తప్పకుండా డయాబెటిస్ ఉంటోంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సకాలంలో గుర్తించి నియంత్రించలేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.
Diabetes Management Tips in Telugu: ఇటీవలి కాలంలో మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. మధుమేహం ఎంత సులభంగా నియంత్రించగలమో అంతే ప్రమాదకరం కూడా. మధుమేహాన్ని మందుల్లేకుండా తగ్గించవచ్చని మీకు తెలుసా. ఆ వివరాలు తెలుసుకుందాం.
Right Time For Sugar Check: షుగర్ కంట్రోల్ చేయడం ఎప్పటికీ అప్పుడు మానిటర్ చేయడం ఎంతో ముఖ్యం లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తన డైట్ మెడిసిన్ సరైన సమయంలో తీసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలో చెక్ చేసుకుంటూ ఉండాలి.
Diabetes Plants: ఇటీవలి కాలంలో డయాబెటిస్ సమస్య తీవ్రమౌతోంది. ఒకసారి మధుమేహం సోకితే ఇక జీవితాంతం వెంటాడుతుంది. కానీ ప్రకృతిలో లబించే కొన్ని మొక్కలతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ మొక్కలేవో తెలుసుకుందాం.
Diabetes Symptoms in Telugu: ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంది. శరీరంలోని అనేక ఇతర అవయవాల్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే డయాబెటిస్ సోకితే ఆ లక్షణాలు శరీరంలోని వివిధ భాగాల్లో బయటపడుతుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధుమేహానికి దారితీసే ప్రధాన కారణాల్లో ముఖ్యమైంది ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడమే. ఆహారపు అలవాట్లను మార్చితే డయాబెటిస్ ముప్పును తగ్గించవచ్చు. ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ముప్పును చాలావరకూ దూరం చేయవచ్చు. మరెందుకు ఆలస్యం...ఇవాళే మొదలెట్టండి
Diabetes precautions: మధుమేహం ఓ ప్రమాదకరమైన వ్యాధి. ఇటీవలి కాలంలో దేశంలోనే కాదు ప్రపంచమంతా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diabetes Tips: డయాబెటిస్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. నియంత్రించడం ఎంత సులభమో..నిర్లక్ష్యం చేస్తే అంతే జటిలంగా మారుతుంది. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మెరుగుపర్చుకోవడం ద్వారానే మధుమేహం నియంత్రణ సాధ్యం. మధుమేహం నియంత్రణలో ఉంచేందుకు 6 ముఖ్యమైన సూచనలు పాటించాల్సి ఉంటుంది.
Sugar Level Never Spike: షుగర్ లెవెల్స్ పెరగకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ప్రతిరోజు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Diabetes Tips: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అతి పెద్ద సమస్యగా మారింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నియంత్రించవచ్చో..అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రాణాంతకం కాగలదు.
Diabetes Tips: ఆధునిక జీవన శైలిలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధి డయాబెటిస్. చాపకిందనీరులా విస్తరిస్తూ ప్రాణాంతక పరిస్థితులకు సైతం దారితీస్తోంది. డయాబెటిస్‌కు పూర్తిగా చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం మనచేతుల్లోనే ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Watermelon Side Effects: వేసవి కాలం ఎండలు దంచి కొడుతున్నాయి. ఓ వైపు తీవ్రమైన వడగాల్పులు, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాహం తీర్చేందుకు పండ్లు, పండ్ల రసాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఆప్షన్ ఆరోగ్యపరంగా అద్భుతమైంది పుచ్చకాయ. అయితే పుచ్చకాయతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా...
Watermelon: ఆధునిక జీవనశైలిలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి మధుమేహం. ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడంతో కేవలం నియంత్రణలో ఒక్కటే అందుబాటులో ఉన్న మార్గం. డయాబెటిస్‌లో ప్రధానంగా చేయాల్సింది డైట్ ఫాలో చేయడం.
Beyond Blood Sugar: డయాబెటిస్తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే వీరికి మరో 5 రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రాణాంతకంగా మారక ముందే అప్రమత్తమవ్వడం మంచిది.
Pre Diabetes: మధుమేహం అనేది ఎవరికీ ఎప్పుడూ ఒకేసారి రాదు. మధుమేహం అనేది దశలవారీగా వస్తుంది. ఇందులో అతి ముఖ్యమైంది ప్రీ డయాబెటిస్ దశ. ఈ దశలో బ్లడ్ షుగర్ లెవెల్స్ బోర్డర్ లైన్లో ఉంటాయి. భవిష్యత్తులో డయాబెటిస్ పరిస్థితికి కారణం కావచ్చు.
Diabetes Diet: మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి అత్యంత వేగంగా కూడా వ్యాపిస్తోంది. పూర్తిగా చికిత్స లేని ఈ వ్యాధికి నియంత్రణ ఒక్కటే మార్గం. లేకపోతే ప్రాణాంతకం కావచ్చు కూడా. మధుమేహం గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
Diabetes Control Tips: డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. అంతేకాదు..ఇతర వ్యాధులకు కూడా కారణమౌతోంది. అందుకే మధుమేహం వ్యాధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.
Tulsi Benefits: తులసి మొక్కకు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా చాలా ప్రాధాన్యత ఉంది. తులసి ఆకులు రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా వ్యాధులకు చెక్ చెప్పవచ్చు. తులసి ఆకులతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.