Karimnagar MP Seat: కరీంనగర్ ఎంపీగా సాధించిదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో సంజయ్ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో కేటీఆర్‌ను విమర్శించారు.
Bandi Sanjay Challenge Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తానను అవినీతిపరుడని అంటున్న కమలాకర్.. ఆ ఆస్తి డాక్యుమెంట్లను తీసుకువస్తే ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
MP Bandi Sanjay Comments: తనకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. తనను, రాజాసింగ్ లాంటి వాళ్లను గెలిపించకపోతే హిందూ ధర్మం గురించి మాట్లాడే వారుండని అన్నారు.
TS Election 2023: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కరీనగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పి.. బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో గెలిచి కరీంనగర్ ప్రజలకు సేవ చేసుకుంటానని అన్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.