Balakrishna - Chiranjeevi Fight may Not Happen : 2023 సంక్రాంతికి బాలకృష్ణ-చిరంజీవి సినిమాలు పోటీ పడతాయని ముందు నుంచీ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు.
Nandamuri Tejaswini to start a New Production House: బాలకృష్ణ చిన్న కుమార్తె కూడా సినీ రంగప్రవేశం చేయడానికి సిద్దమైందనే వాదన వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Unstoppable 2: ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ 2 విత్ చంద్రబాబు అండ్ లోకేష్ లో వెల్లడైన పలు అంశాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అన్ స్టాపబుల్‌లో అంతా అబద్ధాలే పలికారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అన్ స్టాపబుల్‌లో వెల్లడించినవన్నీ అబద్ధాలని చెబుతున్నవాటిలో కొన్ని..
Nandamuri Balakrishna Flirts with a heroine in Unstoppable With NBK 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ ప్రోమోలో బాలకృష్ణ ఒక హీరోయిన్ ను ఫ్లర్ట్ చేస్తూ కనిపించారు. ఆ వివరాలు
Pawan Kalyan and Trivikram To attend Unstoppable with NBK 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే రెండో సీజన్ రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Nandamuri Balakrishna Unstoppable 2 show hit on OTT platform Aha once again. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఏ టాక్ షో సాధించలేని అద్భుతమైన రేటింగ్ అన్ స్టాపబుల్ సొంతం చేసుకుంది.
Unstoppable 2: ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 మరోసారి హిట్టైంది. అన్ స్టాపబుల్ 2..చంద్రబాబు, లోకేష్‌లతో చేయడం వెనుక కారణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నల ప్లానింగ్ కూడా ఆయనదేనా అనే చర్చ నడుస్తోంది.
Chandrababu Phone Call with his Wife Bhuvanesharai Goes Viral: చంద్రబాబు తన భార్యతో అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఫోన్లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Akhanda Vs God Father Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అఖండ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చజరగగా రెండో రోజు వసూళ్లలో మాత్రం గాడ్ ఫాదర్ అఖండను బీట్ చేసేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Akhanda Vs God Father Day 1 Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అఖండ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తక్కువ రేట్లతోనే అఖండ మంచి కలెక్షన్స్ రాబట్టగా గాడ్ ఫాదర్ ఆ సినిమా కలెక్షన్స్ బీట్ చేయలేదనే చర్చ జరుగుతోంది.
Nara Chandrababu chief guest for NBK Unstoppable Season 2. అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ రానున్నారని సమాచారం తెలుస్తోంది.
Nandamuri Mokshagna Teja Strong Counter To ysrcp Leaders who Slamming Balakrishna: తన తండ్రి నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసి విమర్శలు కురిపిస్తున్న వైసీపీ నేతలను విమర్శిస్తూ మోక్షజ్ఞ తేజ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Balakrishna comments on NTR health university name change issue: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై బాలయ్య బాబు ఘాటుగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Raghavendra Rao Responds on NTR Health University: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు.
Jr NTR Foot Nara Dogs Trending in Social Media: జూనియర్ ఎన్టీఆర్ తీరుపైన సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు, టిడిపి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Chennakesava Reddy Re Release: నందమూరి బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి సినిమా రీ రిలీజ్ అనేక రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Aravind Swamy to Act in Balakrishna Anil Ravipudi Movie: అరవింద్ స్వామి నందమూరి బాలకృష్ణ -అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.