Astro Success Mantra: జ్యోతిష్యం ప్రకారం మనిషి జీవితంలో విజయం లేదా అపజయం సాధించాలంటే అన్నింటికీ ఓ కారణముంటుంది. ఓ నమ్మకముంటుంది. ఒక్కోసారి కొంతమంది ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు. ఇలాంటివాటికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని ఉపాయాలున్నాయి..
These Two zodiac signs will play Holi 2023 with these colors. వృషభం మరియు తులా రాశి వ్యక్తులు ఈసారి హోలీని ఏ రంగులతో మరియు ఎలా ఆడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Coins in Rivers: నదీ నదాల్లో సముద్రాల్లో ప్రవహించే వాగులు వంకల్లో కాయిన్స్, ఇతర వస్తువులు వేయడం అనాదిగా వస్తున్న అలవాటు. ఇలా చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది కొందరి నమ్మకం. ఇది నిజమా కాదా, అసలు నదుల్లో కాయిన్స్ వేయడం వెనుక మతలబేంటనేది తెలుసుకుందాం..
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇంట్లో చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించే పరిస్థితి కల్పించవచ్చు. ఏ వస్తువులు ఎలాంటి ప్రభావం కల్గిస్తాయో తెలుసుకుందాం.
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు అత్యంత శుభ సూచకం. ఇంట్లో తాబేలు ఉంచడం సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. తాబేలు విష్ణువు అవతారమైనందున ఆ ఇంట్లో లక్ష్మీదేవి, విష్ణువు కటాక్షం లభిస్తుందంటారు.
Surya Guru Yuti 2023: సూర్యుడు, గురుడు రెండు గ్రహాలను జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహత్యం కలిగినవిగా భావిస్తారు. దానం, పుణ్యం, చదువు, జ్ఞానం, ధార్మిక పనులకు కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. అందుకే ఈ రెండు గ్రహాల యుతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది.
Grah Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఫిబ్రవరి నెలలో ఏయే గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయో ఓ లుక్కేద్దాం.
Budh Mahadasha: గ్రహాల రాకుమారుడైన బుధుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి యొక్క జాతకంలో బుధుడు మహాదశ లేదా అంతర్దశ ప్రారంభమైనప్పుడు అతడి కెరీర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Gochar 2023: బుధుడి గోచారంతో 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు బుధ గోచారం శుభ సూచకంగా ఉంటే..ఇంకొన్ని గ్రహాలకు అశుభంగా మారుతుంది. ఈ గోచారంతో ఫిబ్రవరి 7 నుంచి 22 వరకూ ఏ రాశుల జీవితంలో ఇబ్బందులు ఎదురౌతాయో తెలుసుకుందాం..
Vastu Tips: కొంతమందికి ఇంట్లోకి ప్రవేశిస్తూనే మూడ్ పాడవుతుంటుంది. అశాంతిగా, చికాగ్గా ఫీలవుతుంటారు. ఇంట్లో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అన్పిస్తుంటుంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు వాస్తు నిపుణులు.
Astro Tips for pooja mandir: ఎవరైనా దీర్ఘకాలంగా అప్పుల ఊబిలో చిక్కుకుని ఉంటే..ఇంట్లోని పూజా మందిరంలో వాస్తు ప్రకారం కొన్ని శుభ చిహ్నాలు అమర్చడం ద్వారా విముక్తి పొందవచ్చు. ఈ శుభ చిహ్నాలు ఆ వ్యక్తిని ఆర్ధిక ఇబ్బందుల్నించి బయటపడేస్తాయి.
Vasantha panchami: వాస్తుశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజు సరస్వతి దేవి విగ్రహాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో అమర్చితే మంచి పరిణామాలు ఎదురౌతాయి. విద్యా సంబంధిత రంగాల్లో తలెత్తే కష్టాలు దూరమౌతాయి.
What does it mean when you see a lot of ants in your house. ఇంట్లో ఉండే ఎర్ర లేదా నల్ల చీమలు.. మనిషి జీవితంలో జరిగే శుభ, అశుభ సంకేతాలను ముందే చెపుతాయని వాస్తుశాస్రంలో చెప్పబడింది.
Elaichi Remedies: ఇలాచీ గురించి తెలుసా. ఆరోగ్యపరంగా అద్భుత ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యం. కానీ ఇదే ఇలాచీకు జ్యోతిష్యంలో కూడా ఎనలేని మహత్యం ఉందని తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
Mercury Remedies: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల బలం, బలహీనత అనేది మీ జాతకంపై ప్రభావం చూపిస్తుంది. కుండలిలో గ్రహం బలంగా ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే..కొన్ని ఉపాయాల ద్వారా పవర్ఫుల్గా మార్చవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
December Horoscope: జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు విశేష మహత్యముంది. వృషభరాశివారికి జాతకమే మారిపోనుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సూచనలు పాటించాలి.
Remedies For Beautiful Wife: అందమైన భార్యను పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో పలు రకాల పరిహారాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల తెలివైన, అందమైన భార్యను పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల మంత్రాలను కూడా ఉపదేశించాల్సి ఉంటుంది.
Astro Tips: మీరు పేదరికంతో బాధపడుతున్న, ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఈ పువ్వను ఈ కింది విధంగా ఉపయోగించడం వల్ల మీ సమస్యలన్నీ దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.