Amazon Prime Video to telecast IND vs NZ T20 and ODI series matches with new features. కొత్త ఫీచర్లతో అమెజాన్ ప్రైమ్ వీడియో భారత్, న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Jio Postpaid Plans: ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ప్రాచుర్యం పెరిగింది. అదే సమయంలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగి భారంగా మారింది. అయితే కొన్ని ఓటీటీ వేదికల్ని ఏడాదిపాటు ఉచితంగా పొందే అవకాశం వస్తోంది. అదెలాగో చూద్దాం..
Naga Chaitanya OTT debut: యంగ్ హీరో నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబోలో రాబోతున్న వెబ్ సిరీస్ కు మేకర్స్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
కాలం మారిపోయింది ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఏ పని అయినా ఆన్లైన్ లో జరిగిపోతోంది. సినిమాలు చూసేందుకు ఇప్పుడు థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. టిక్కెట్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో కుటుంబం మొత్తం ఆహ్లాదంగా వినోదాన్ని ఆహ్వాదించే అవకాశాలు కనుమరుగు అయిపోయాయి. అయితే ఇదే తరుణంలో సినిమాలు కూడా ఆన్ లైన్లో అందుబాటులోకి రావడంతో... ఇప్పుడు అంతా ఇంటిపట్టునే ఉండి వినోదాన్ని ఆహ్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఓటీసీ ప్లాట్‌ఫామ్స్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది.
KGF Chapter 2 Release on OTT platform Amazon Prime Video. కేజీయఫ్ ఛాప్టర్ 2 చిత్రం థియేట్రికల్ రన్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం తెలుస్తోంది. మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట.
Radhe Shyam Movie release on OTT platform Amazon Prime. ఉగాది కానుకగా ఏప్రిల్ 1నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాధేశ్యామ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని తెలిపింది.
Gaali Sampath Telugu Movie Streaming Now On OTT | యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా సినిమా గాలి సంపత్. మార్చి 11న విడుదలైన ఈ సినిమాను దర్శకుడు అనిష్ డ్రామా ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అప్పుడే ఓటీటీ వేదికగా మీరు వీక్షించవచ్చు.
Supreme Court Feels Screening Needed Over OTT | ఓటీటీలకు నియంత్రణలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళిని రేపటిలోగా తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.