Jio-Airtel-Vi Plans: టెలీకం కంపెనీలు ప్రతిరోజూ కొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏయే ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాల ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Airtel vs Vodafone Idea: ఎక్కడా లేనివిధంగా భారత్‌లో టెలికాం సంస్థల మధ్య పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్లను తీసుకొస్తున్నారు.
Disney+Hotstar Free Subscription: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఐపీఎల్ తో పాటు రాబోయే టీ20 ప్రపంచకప్ వరకు ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇప్పుడు Disney + Hotstar సబ్స్క్రిప్షన్ పొందాల్సిందే. అయితే మార్కెట్లోని కొన్ని టెలికాం నెట్ వర్క్ సంస్థలు Disney + Hotstar సబ్స్క్రిప్షన్ ఉచితంగా వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇంతకీ ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Airtel OTT Plans: రిలయన్స్ జియో తర్వాత ఇప్పుడు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు భారతీ ఎయిర్ టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ఆ రీఛార్జ్ ప్లాన్స్ తో మూడు నెలల పాటు డిస్నీ + హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంది.
Airtel vs Jio: Airtel introduced Rs 118 Data Plan. తమ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నప్పటికీ.. రూ. 118 డేటా ప్లాన్ కాస్త ప్రత్యేకమైంది అని చెప్పాలి. రూ. 118 డేటా ప్లాన్‌లో 12 జీబీ వస్తుంది.
Jio vs Airtel vs Vi plans: దేశంలో ప్రముఖ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. 3 వందల రూపాయల కంటే తక్కువ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం..
Cheapest Recharge Plan: ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటన్నింటికన్న తక్కువ ధరలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.
BSNL Recharge: ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మార్కెట్లో గట్టిపోటినిస్తుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డేటా వచ్చేలా సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
New plans: దేశంలోని టెలింకాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎందులో ప్లాన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
Pepaid Recharge Plans: టెలికాం కంపెనీలన్నీ వివిధ ప్రీపెయిండ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే బడ్జెట్ యూజర్ల కోసం రూ.200లోపు బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Postpaid Plan 999: ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం తాజాగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 999లకే మూడు పోస్ట్ పెయిడ్ కనెక్షన్లను పొందవచ్చు.
Airtel Fraud Message: మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్నారా? అయితే కొన్ని కంపెనీ మెసేజ్ లు అంటూ వచ్చే వాటితో మీరు చాలా జాగ్రత్తగా వహించకతప్పదు. ఎందుకంటే ఇటీవలే మరాఠీ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి ఎయిర్ టెల్ పేరుతో వచ్చిన మెసేజ్ ద్వారా ఏకంగా రూ. 1.48 లక్షలు పోగొట్టుంది. ఇదే విషయమై ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించింది.
Bharti Airtel Shares: వారంలో తొలి రోజు స్టాక్ మర్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ల నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.
Jio vs VI vs Airtel vs BSNL: మీరు కొత్తగా ప్రీ పెయిడ్ మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా. ఏ నెట్వర్క్ మంచిది, ఎందులో మంచి ప్యాకేజీలున్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఇది చదవండి. మీ కోసం ఆ వివరాలు..
Best Mobile Recharge Plans: కరోనా మహమ్మారి కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం ఇంకా చాలా విభాగాల్లో కొనసాగుతోంది. అందుకే గత కొన్ని నెలలుగా దేశంలో డేటా వినియోగం ఎక్కువైంది. ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న బెస్ట్ ప్యాకేజెస్ గురించి తెలుసుకుందాం.
Jio users down: టెలికాం యూజర్ల సంఖ్య 2021 డిసెంబర్లో భారీగా పడిపోయింది. రిలయన్స్, వొడాఫోన్ ఐడియా యూజర్లను భారీగా కోల్పోవడం ఇందుకు కారణంగా ట్రాయ్ డేటాలో వెల్లడైంది.
Airtel Recharge Plan: టెలికాం రంగంలో దిగ్గజ సంస్థ భారతి ఎయిర్ టెల్ ఇటీవలే తమ రీఛార్జ్ ప్లాన్ ధరలకు పెంచేసింది. అయినా.. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఒకే ఒక్క రీఛార్జ్ తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్, 2 GB హైస్పీడ్ డేటాతో సహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందజేస్తుంది. ఇంతకీ ఆ రీఛార్జ్ ప్లాన్ వివరాలేమిటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.