8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్. మరి కొద్దిరోజుల్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు, జీత భత్యాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కీలకమైన అప్డేట్ వెలువడవచ్చు.
No More Pay Commission Govt Likely To Introduce Performance Based Pay System: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్. వేతన సవరణలో కొత్త వ్యవస్థ రానున్నదనే ప్రచారం జరుగుతోంది. వేతన సంఘం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానున్నదనే వార్తలతో ఉద్యోగ వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తుతున్నాయి.
Central Government Employees Pension Rules: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యూటీకి సంబంధించి ఇటీవల మోదీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులతో కొత్త ఆందోళన మొదలైంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలను కోల్పోవాల్సి ఉంటుంది. చిన్న తప్పు చేయకుండా ఉద్యోగులు జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
Big Gift for Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అప్డేట్తో పాటు మేజర్ గుడ్‌న్యూస్. ఇకపై వేతనం సంఘం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫార్ములా ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
DA Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బంపర్ న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. జనవరి డీఏ పెంపు జీతభత్యాలపై ప్రభావం చూపించనుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది. జనవరి నుంచి జీతం, డీఏ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన బిగ్ అప్డేట్ ఇది. ఓ రకంగా షాక్ కల్గించే పరిణామం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై అత్యంత ముఖ్యమైన సమాచారమిది. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల పనితీరుని బట్టి జీతభత్యాలుంటాయా...ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission Salary DA Hike in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతుంటాయి. గత ఏడాది అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డీఏ పెంపు ఎంతనేది నిర్ణయిస్తుంటారు. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న ఇండెక్స్ ఆధారంగా జూలై డీఏ పెంపు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
7th Pay Commission Latest Updates: న్యూ ఇయర్‌కు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుజరాత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 9 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి చేకూరుతుంది. జూలై నుంచి నవంబర్ వరకు బకాయిలు డిసెంబర్ జీతంతో చెల్లించనున్నారు. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.
8th Pay Commission Date in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు ఎదురుచూసేది 8వ వేతన సంఘం కోసం. ఎప్పుడెప్పుడు ఏర్పాటవుతుందా అని చూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగడం ఖాయం. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు గ్రేట్ న్యూస్ ఇది. ఇటీవలే డీఏ భారీగా పెరిగింది. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుంది. డీఏ పెరగడంతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమల్లో వస్తే ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ భారీగా పెరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Arrear News: కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల పెండింగ్ డీఏల రిలీజ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా మరోసారి పెండింగ్ డీఏల గురించి చర్చ జరుగుతోంది.
7th Pay Commission Pension Benefits: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్. 3 నుంచి 7వ వేతన సంఘం వరకూ అన్నింటిలో పెన్షన్ల పెంపు లేదా అదనపు పెన్షన్ ప్రయోజనాలు గురించి ఉంది. నిర్ణీత వయస్సు దాటిన సీనియర్ పెన్షనర్లకు వయస్సుని బట్టి పెన్షన్ అందనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike 2025: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ మొదటి పెంపు ఉండనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తున్న AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI సూచిక సంఖ్యల ఆధారంగా జనవరి 2025 లో జీతాల పెంపుపై క్లారిటీ రానుంది. అయితే మరోసారి ఎంత జీతం పెరుగుతుందని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు AICPI డేటా ఆధారంగా డీఏ ఎంతకు చేరిందో ఇక్కడ తెలుసుకుందాం..
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్డేట్ వస్తోంది. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం త్వరలో ఏర్పాటు కానుందని తెలుస్తోంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో తెలుసుకుందాం.
7th Pay Commission Basic Pay Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేకు గ్రాట్యుటీని కలిపితే శాలరీ ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతుంది. 2004లో గ్రాట్యూటీ మొత్తం 50 శాతం దాటిన తరువాత బేసిక్ పేతో లింక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గ్రాట్యూటీని బేసిక్ పేలో కలపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
7th Pay Commission DA Merge Updates in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ఇటీవల అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతమైంది. దాంతో మొత్తం డీఏను బేసిక్ శాలరీలో విలీనం చేసే విషయమై చర్చ నడుస్తోంది. ఇప్పుడీ విషయమై బిగ్ అప్డేట్ వెలువడింది.
దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అందుకుంటున్న కనీస వేతనం కాస్తా రెట్టింపవుతుంది. అందుకే ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం కోసం నిరీక్షణ ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.