Kphb hanuman temple: హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చి అక్కడ దేవుళ్లను దర్శించుకున్నాడు. అంతే కాకుండా.. ప్రదక్షిణలు కూడా చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snakes Video: పాము ఒక షూలో దూరి కూర్చుంది. అంతే కాకుండా అది హిస్.. హిస్ అంటూ శబ్దాలు కూడా చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురైతున్నారు.
Sajjanar request to Keeravani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మ్యూజీక్ మాంత్రికుడు కీరవాణికి ప్రత్యేకంగా ఒక వీడియోను టాగ్ చేసి ఒక బాలుడి వీడియోను షేర్ చేశారు. దీనిలో బస్సులో ఒక బాలుడు నితిన్ హీరోగా చేసిన.. శ్రీ ఆంజనేయం సినిమాలోని ఒక పాటను పాడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Snake Videos: ఛత్ పూజను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంతో భక్తితో చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున సూర్యుడ్ని పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా మంది మహిళన నదీ స్నానాల కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Plants attracts snakes in telugu: ఇంటి పెరట్లో మొక్కల పెంపకంపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. రకరకాల అందమైన సువాసనలు వెదజల్లే మొక్కల్ని అత్యంత ఇష్టంగా పెంచుకుంటుంటారు. కానీ ఈ ఇష్టమే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. మీరు ఇష్టంగా పెంచుకునే మొక్కలు ఆపదకు కారణం కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trump Pakistani Daughter: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి విజయం సాధించాక పాకిస్తాన్ నుంచి ఆయన కూతురు వెలుగులోకి వచ్చింది. నేను ట్రంప్ కూతుర్ని అంటూ చెబుతున్న ఓ బాలిక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gujarat Lucky Car burial Ceremony: గుజరాత్ కు చెందిన ఒక వ్యాపారీ రూ. 4 లక్షలు ఖర్చుచేని తన కారుకు అంత్యక్రియలు చేశాడు. అంతే కాకుండా.. దాదాపు పదిహేను వేల మందికి భోజనాలు కూడా పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video Of Little Girl: పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెతా నేటి తరం పిల్లలకు సెట్ అవుతుందని చెప్పవచ్చు. చిన్న వయసులోనే వారి వారి నైపుణ్యాలతో సోషల్‌మీడియాలో స్టార్లగా నిలుస్తున్నారు. ఈ తరహాలోనే ఓ నాలుగు ఏళ్ల చిన్నారి చేసిన పనిని చూసి నెట్టిజన్లు మురిసిపోతున్నారు.
Snakes Attracted plants: కొన్ని చెట్లంటే పాములకు ఎంతో ఇష్టమంట. అవి ఉన్న ఇళ్లను అవి అస్సలు విడిచి పెట్టి పోవడం. పదికిలో మీటర్ల దూరంలో ఉన్న కూడా ఆ చెట్టు వాసన పాములకు వస్తుందంట.
Leopard Mom Viral Video: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు.. అనే డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ ప్రేమ కేవలం మనుషుల్లో మాత్రమే కాకుండా జంతువుల్లో కూడా సమానమే అని తెలిపే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు కనిపిస్తూంటాయి. అయితే ఓ తల్లి చిరుత తన పిల్లలను సింహం నుంచి రక్షించుకోవడం కోసం చేసిన పనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Lightning Strike Video: లాటిన్ అమెరికా నుంచి వచ్చిన ఈ వీడియో ఒళ్లు గగుర్పాటు కల్గిస్తోంది. అందరూ చూస్తుండగా, ఫుట్‌బాల్ ఆడుతున్న ఆటగాళ్లపై పిడుగు పడిన ఘటన ఇది. లైవ్‌లో రికార్డ్ అయిన ఈ దృశ్యం షాకింగ్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Equatorial Quinea: ఈక్వెడోరియల్ కు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి చేసిన పని ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. దీనికి చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై గినియాలో ప్రస్తుతం రచ్చ కొనసాగుతుందని చెప్పుకొవచ్చు.
First Night Romance Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు కపుల్స్ కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది. వీడియో వైరల్ కావడానికి కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Soan Papdi Making Video Goes Viral: వరుస పండుగలతో ప్రజలంతా మిఠాయిలు కొనుగోలు చేస్తున్నారు. అయితే మిఠాయిలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అపరిశుభ్రంగా.. చెప్పుల కాళ్లతో తొక్కుతూ సోన్ పాపిడి తయారీ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
School Girl Romance Video: సోషల్ మీడియాలో ఓ విద్యార్థిని క్లాస్ రూమ్‌లో టీచర్ తో అఫైర్ పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇంత వైరల్ అవ్వడానికి ప్రధాన కారణాలేమిటో.. ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Snake Video: మహిళ కింద చాప వేసుకుని పడుకుని ఉంది. ఆమె పక్కన ఒక పాము వచ్చింది. కానీ ఆమె మాత్రం గాఢమన నిద్రలో ఉంది. అప్పుడు ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Us Elections 2024: ఎక్కడ చూసిన కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల హీట్ కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హరీస్ లు నువ్వా నేనా అన్న విధంగా ఎన్నికల బరిలో ఒకరికి మరోకరు గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Devotees drink ac water: కొంత మంది భక్తులు మథురలో ఉన్న బాంకే బిహారీ ఆలయంలో ఏనుగు శిల్పం నుంచి వస్తున్న నీళ్లను ప్లాస్టిక్ కప్పులో తీసుకుని మరీ తాగారు. అయితే.. అక్కడున్న కొందరు మాత్రం ఈ ఘటనకు అసలు కారణం చెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake Video: మహిళ తన ఇంటి నిండా పాముల్ని పెట్టుకుంది. మరీ ఆమె పాముల్ని పెంచుకుంటుందో ఏంటోకానీ.. వాటికి స్నానంసైతం చేయిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని పాముల్ని తీసుకుని అదేదో బట్టల్ని ముంచి తీసినట్లు పాముల్ని గిన్నెలో ముంచి బైటకు తీస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Women Kissed To CM Chandrababu Viral Video: ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబుకు వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళ దూసుకొచ్చి ముద్దు ఇవ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.