Summer Samsung Ac Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్‌ ACపై దిమ్మతిరిగే ఆఫర్స్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Summer Samsung Ac Offers: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన ఆవకాశం. ఫ్లిఫ్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా సాంసంగ్‌ ఇటీవలే విడుదల చేసిన ఏసీలు చాలా తక్కువ రేటుకే లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 22, 2025, 05:50 PM IST
Summer Samsung Ac Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్‌ ACపై దిమ్మతిరిగే ఆఫర్స్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Summer Samsung Ac Offers: ఈ ఏడాది ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ సాంసంగ్‌ నుంచి ఎన్నో అద్భుతమైన ఎయిర్‌ కండీషన్స్‌ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఇవి అతి తక్కువ ధరల్లో లాంచ్‌ కావడం విశేషం. అయితే ఈ ఏసీలన్నీ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌  ఫ్లిఫ్‌కార్ట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిపై ఫ్లిఫ్‌కార్ట్‌ సమ్మర్‌ సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే సాంసంగ్‌ విడుదల చేసిన ఏయే ఏసీలపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.త

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ సాంసంగ్‌ ఇటీవలే AR50F12D0LHXNA మోడల్‌ నెంబర్‌తో విడుదల చేసిన  5 స్టెప్ కన్వర్టిబుల్ 1 టన్‌, 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ పవర్ఫుల్ కూలింగ్ ఏసీపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన సమ్మర్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో మిడిల్‌ రేంజ్‌ బడ్జెట్‌ రూ.25 వేలల్లో ఏసీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఈ ఏసీపై బ్యాంక్‌తో పాటు ఇతర ఆఫర్స్‌ కూడా ఉన్నాయి.

ఈ సాంసంగ్ 5 స్టెప్ కన్వర్టిబుల్ 1 టన్‌ ఏసీపై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఎయిర్‌ కండిషన్‌ MRP ధర రూ.53,490గా ఉంది.. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ సమ్మర్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో మీరు దీనిని కేవలం రూ.31,990కే పొందవచ్చు. అలాగే దీనిని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ. 1,250 తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇదే కార్డ్‌ను వినియోగించి EMI ఆప్షన్‌ చూస్ చేసుకుంటే దాదాపు రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఇక దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పెమెంట్‌ చేసేవారికి కూడా 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే SBI బ్యాంక్‌ EMI ట్రాన్సన్‌పై అదనంగా రూ.1,000 వరకు కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక దీనిపై ఈ బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ పోనూ.. రూ. 29 వేలలోపే పొందవచ్చు. అలాగే అదనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు తప్పకుండా పాత ఏసీని ఫ్లిఫ్‌కార్ట్‌కు ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.5,200 వరకు బోనస్‌ లభిస్తుంది. ఇక డిస్కౌంట్‌ కూడా పోనూ కేవలం రూ. 24 వేలలోపే ఈ సాంసంగ్ 5 స్టెప్ కన్వర్టిబుల్ 1 టన్‌ ఏసీని సొంతం చేసుకోవచ్చు. 

Read more: Ar Rahman: రెహమాన్ దంపతులు మళ్లీ కలిసి పోతున్నారా..?.. వైరల్‌గా మారిన మాజీ భార్య పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News