Tollywood Donations To Telangana CM Relief Fund | ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి చిగురుటాకులా మారింది. నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఇళ్లు నీట మునిగాయి. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. సౌతిండియాలో ఏ హీరోకు లేని విధంగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ( Vijay Deverakonda on instagram ) 9 మిలియన్ల మంది ఫాలోవర్స్ సొంతం చేసుకుని ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ మైలురాయిని అందుకున్న ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ నిలవడం విశేషం.
Shiva Nirvana to direct Vijay Deverakonda: మజిలి మూవీ ఫేమ్ డైరక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు గత సంవత్సరం నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ చిత్రం ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుందని, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మేజర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా హిందీలో రికార్డులు క్రియేట్ చేసింది. హిందీలోకి డబ్బింగ్ (Dear Comrade Hindi Dubbed Full Movie) అయి 2 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకున్న తొలి భారత సినిమాగా రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
బాలీవుడ్ భామ దిశా పటాని (Disha Patani) తన అందచందాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుట్టి అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించింది.
అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ( Sandeep Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు. తన తదుపరి చిత్రం ఒక క్రైమ్ డ్రామా కథ అని, ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని సందీప్ పేర్కొన్నాడు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేస్తే కొంతమందినైనా రక్షించుకోగలం.. కాపాడుకోగలం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.