Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
Huge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్ టాపిక్‌గా మారింది. కిస్సిక్ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.
NC24: నాగ చైతన్య తన సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం చందూ మొండెటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే యేడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.
Pushpa 2 Live Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం బిహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేశారు. తాజాగా ఈ వేడుక మరో రికార్డు బద్దలు కొట్టింది. అది చూసి నార్త్ ఆడియన్స్ కూడా నోరెళ్ల బెడుతున్నారు.
Pushpa 2 Ticket Rates hike: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చూసేందుకు ఉత్సాహాం చూపుతున్న అభిమానులకు సినిమా నిర్మాతలు పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయిన ‘పుష్ప 1’ .. హిందీ సహా ఇతర భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
Pushpa Producer Clarity On Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను విడుదల చేయించేందుకు రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తలను పుష్ప టీమ్ ఖండించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఆ కేసు అమ్మాయి, జానీ మాస్టర్‌కు సంబంధించినదని.. తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది.
Trivikram - Sukumar: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్.. సుకుమార్ లది డిఫరెంట్ స్కూల్. ఎవరి రూట్లో వాళ్లు తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సుకుమార్ .. త్రివిక్రమ్ ఏ రూట్లో వెళుతున్నాడో అదే రూట్లో తాను వెళుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
Producer Bunny Vasu Clears On Rumours Sukumar Allu Arjun Issue: త్వరలో విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడిందని.. దర్శకుడు, హీరోకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పుకార్లు షికారు చేయగా.. వాటికి నిర్మాత బన్నీ వాసు కీలక ప్రకటన ఇచ్చారు.
Pushpa 2 The Rule Postponed Behind Andhra Pradesh Politics: ఉన్నఫళంగా అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా విడుదల సుదీర్ఘ వాయిదా పడడం కలకలం రేపింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులే కారణమని హాట్ టాపిక్‌గా మారింది.
Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'పుష్ప' మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయింది.
Allu Arjun - Trivikram: టాలీవుడ్లో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో ఒక సినిమా హిట్టైయితే.. ఆ కాంబోలో వచ్చే మరో సినిమాపై ప్రేక్షకుల్లో అంతే ఆసక్తి నెలకొని ఉంటుంది. అలాంటి కాంబోలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. ఇక వీళ్ల కలయికతో రాబోతున్న సినిమాపై క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Prasanna Vadanam: మన తొట్ట తొలి దేవుడు వినాయకుడి శ్లోకంలో ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేప శాంతయే.. పేరులోని ప్రసన్న వదనం పేరుతో వస్తోన్న చిత్రం. ఈ సినిమాలో సుహాస్ కథానాయకుడిగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.