Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన దైన స్టైల్ లో సామాజిక మాధ్యమంలో స్పందిస్తుంటారు. తాజాగా, ఈరోజు వరల్డ్ బుక్ డే నేపథ్యంలో ఆమె చేసిన ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
SSC Topper Trolling: ఇటీవల ఉత్తరప్రదేశ్ లో యువతి టెన్త్ లో టాప్ మార్కులు సాధించింది. సీతాపూర్‌కు చెందిన ప్రాచీ నిగమ్ అనే విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్ స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. కొన్ని మీడియాలు ఆమె ఇంటర్వ్యూతీసుకున్నాయి. ఈక్రమంలో ఆమెను కొందరు ట్రోలింగ్ చేయడం నెట్టింట్లో తీవ్ర దుమారంగా మారింది.
Venu Swami Astrologer: ఫేమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి తన దైనస్టైల్ లో పొలిటిషయన్స్ కు, సినిమా స్టార్ లకు జాతకాలు చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆయన చెప్పిన జాతకాలు చాలా వరకు నిజమయిన సంఘటనలకు బలంచేకూర్చేలా అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి.
Python Climb Tree: ఒక కొండ చిలువ భారీ చెట్టును తోకతో చుట్టేసుకుంది. అంతటితో ఆగకుండా.. తన తోకను ఆధారంగా చేసుకుని ఎత్తుగా ఉన్న చెట్టుమీదకు ఎక్కింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chocolate Banana Dosa:మనలో చాలా మంది దోశలను ఎంతో ఇష్టంతో తింటారు. కొందరు ఉదయాన్నే ఆనియన్ దోశ, సెట్ దోశ, ఉప్మా దోశలను తింటుంటారు. ముఖ్యంగా దోశలలో బోలేడు వెరైటీస్ ఫుడ్ ప్రియులకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake Viral Video: యువతి కింగ్ కోబ్రా ముందు ఏమాత్రం భయంలేకుండా కూర్చుంది. అంతటితో ఆగకుండా.. కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టుకుంటూ వింతగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Whatsapp Insta Services: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్, ఇన్‌స్టా గ్రామ్ సేవలకు అర్ధరాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా యూజర్లు గగ్గోలు పెట్టారు. దాదాపు గంట తరువాత సేవలు పునరుద్ధరణయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Teen Girls Fighting: ఇద్దరమ్మాయిలు బస్సులో కొట్టుకోంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు కూడా వీరిని ఆపే సాహాసం మాత్రం అస్సలు చేయడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Famous Astrologer Venu Swamy: ఫెమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయ నాయకులకు, హీరోలు, హీరోయిన్లకు జాతకాలు చెబుతుంటారు. అంతేకాకుంగా తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తు ఎల్లప్పులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉంటారు.
Chain Snatching: ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు ట్రైన్ లోని ఎగ్జిట్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు మహిళలు వాష్ రూమ్ కు వెళ్తామని వచ్చారు. అప్పుడు కలలకూడా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Lady Teacher Hot Steps: బంటీ ఔర్ బబ్లీ సినిమాలో కజరారే కజరారే పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లు ముగ్గురు మాస్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నారు. ఆ పాట సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఒక లేడీ టీచర్ ఇదే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.
Viral News: కొంగలు, చెరువులలో, కాలువలలో ఎక్కువగా తిరుగుతుంటాయి. అంతే కాకుండా.. చేపలను వేటాడి తింటాయి. ఇది రోటిన్ గా జరిగేదే. అయితే.. ఇక్కడ ఒక ఘటన మాత్రం దీనికి రివర్స్ గా మారింది.
Facebook-Instagram Down: ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్లు లు పనిచేయట్లేదు. కొన్నిగంటలుగా లాగిన్ లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్ లు లాగిన్ ఫెయిల్ కావడంతో ఏంటబ్బా అని తలలు పట్టుకుంటున్నారు.
Pakistan: 13 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులకు పెళ్లి చేస్తేనే చదువుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇంట్లో వాళ్లు ఎంత నచ్చచెప్పిన కూడా బాలుడు వినలేదు. ఇక చేసేది లేక ఒక క్యూట్ గర్ల్ ని చూసి బాలుడికి గ్రాండ్ ఎంగెజ్ మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: ఘజియాబాద్‌లోని హైవేపై పోలీసులు కారును వెంబడిస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పోలీసులు వాహనాన్ని బాలీవుడ్ సినిమా స్టైల్లో వెంబడిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు ప్రయాణిస్తున్న కారుకు ముందు నుంచి పోలీసులు వచ్చారు. దీంతో ఒక్కసారిగా రివర్స్ గేరులోనే చాలా దూరం పోనిచ్చారు.
Viral News: మహిళ ఒక వ్యక్తిని కింద పడేసి గొడ్డును బాదినట్లు బాదింది. అతను వదిలేయాలని ఎంతగా వేడుకున్న ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. చుట్టుపక్కల వారు ఎవరు కూడా ఆమెను వదలిపెట్టమని చెప్పే సాహాసం కూడా చేయట్లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video: యువతి ఏనుగును చూసింది. మరీ దగ్గరకు వెళ్లే ఎలా ఉంటుంని అనుకుందో ఏమో కానీ మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. ఏనుగు తన మానాన తాన గడ్డిని మేస్తుంది. అప్పుడు ఒక్కసారిగా అనుకొని ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.