Shaakuntalam Public Talk: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు రాగా.. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ మూవీతో తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. శాకుంతలం సినిమాను చిత్రబృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్లో వీక్షించింది. డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమా గుణశేఖర్, హీరో దేవ్ మోహన్ థియేటర్‌కు వచ్చారు.
Allu Arjun Special Wishes అల్లు అర్జున్ తాజాగా సమంత శాకుంతలం విడుదల సందర్భంగా ఓ ట్వీట్ వేశాడు. సమంతకు విషెస్ చెబుతూ.. అల్లు అర్హ పోషించిన పాత్రను, ఆ పాత్ర కోసం గుణశేఖర్ కష్టపడ్డ తీరును గుర్తు చేసుకున్నాడు బన్నీ.
Samantha Shaakuntalam Review and Rating in Telugu: సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజయింది, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
Samantha Shaakuntalam Release Date సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల పడ్డాయి. మీడియాకు స్పెషల్‌గా షోలు వేశారు. శాకుంతలం సినిమా పూర్తి టాక్ మరి కొద్దిసేపట్లోనే వస్తుంది.
Samantha Shaakuntalam సమంత శాకుంతలం సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రేపు ఈ సినిమా థియేటర్లోకి రానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్‌గా రాబోతోన్న ఈ సినిమా మీద సమంత బాగానే హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
Samantha Health Update: సమంత మయోసైటిస్ నుంచి కోలుకుంది. కానీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. కంటి మీద లైట్ కూడా ఎక్కువ పడితే తట్టుకోలేదట. అందుకే కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతోందట.
Samantha's Shaakuntalam సమంత శాకుంతలం సినిమా గట్టెక్కడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఈ సినిమా మీద ఏ మాత్రం కూడా బజ్ ఏర్పడటం లేదు. చివరకు త్రీడీ ఫార్మాట్లోకి మార్చి ట్రైలర్‌ను కొత్తగా కట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
Samantha Ruth Prabhu About North And South Films: శాకుంతలం ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సమంత.. అక్కడ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. బాలీవుడ్ చిత్రాలకు, దక్షిణాది చిత్ర పరిశ్రమలు తెరకెక్కిస్తున్న సినిమాలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
Samantha Photos From Promotions : శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చిన్ వెళ్లిన సమంత అక్కడ దేవ్ మోహన్ తో కలిసి సందడి చేసింది, ఆ వివరాల్లోకి వెళితే
Samantha Ruth Prabhu Dating సమంత ప్రస్తుతం తన సినిమాలతోనే బిజీగా ఉంది. తాను అసలు ఇప్పుడు ఇలా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, కనీసం తన సినిమాలను చేసుకునే స్థితిలో ఉన్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
Shaakuntalam Movie Script సమంత శాకుంతలం సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది. అసలే సమంత ఇప్పుడు ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చేంత ఖాళీగా లేదు. యశోద సినిమాకు ఇచ్చినట్టుగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులుపుకునేలా ఉంది.
Samantha Review on Shaakuntalam సమంత తాజాగా శాకుంతలం సినిమాను వీక్షించింది. సినిమాను చూసిన తరువాత సమంత తన స్టైల్లో రివ్యూ ఇచ్చింది. ఎంతో అద్భుతంగా ఉందని, పిల్లలందరికీ ఈ చిత్రం నచ్చుతుందని చెప్పుకొచ్చింది.
Vijay Antony Bichagadu 2 విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. సమంత శాకుంతలం రిలీజ్ నాడే విజయ్ ఆంటోని బిచ్చగాడు చిత్రం కూడా రాబోతోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడతాయా? లేదా? అన్నది చూడాలి.
Shaakuntalam Release Date: సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలకు రంగం సిద్దమైంది, అయితే ఆ సినిమా అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
Shaakuntalam stands postponed సమంత శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17న విడుదల కాబోతోందని ఇది వరకు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు శాకుంతలం సినిమా నుంచి ప్రెస్ నోట్ వచ్చింది.
Shaakuntalam May Postpone again: టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన శాకుంతలం సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు
Varun Dhawan Supports to Samantha శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో సమంతను చూసి కొందరు సంతోషించారు. ఇంకొందరు జాలిగా చూశారు. మరి కొందరు ఆమెను ట్రోల్స్ చేశారు. ఇలా ట్రోల్ చేసిన వారి మీద వరుణ్ ధావన్ కౌంటర్లు వేశాడు.
Dil Raju Comments on Shakunthalam: శాకుంతలం సినిమా తమ బ్యానర్ నుంచి వచ్చే ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ అని కామెంట్ చేయడంతో కొందరు రామ్ చరణ్ అభిమానులు అలా ఎలా కామెంట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు
Manchu Lakshmi On Samantha Shaakuntalam సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా.. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా నటించాడు. ఈ ట్రైలర్‌ను ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.