Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. దానికి కారణం సినిమాలో హీరోయిన్ పాత్ర అని సమాచారం.
Sai Pallavi - Ranbir Kapoor: రణబీర్ కపూర్, సాయి పల్లవి.. రాముడు, సీతగా రానన్న రామాయణం పైన ప్రస్తుతం ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది. తాజాగా ఇప్పుడు రామాయణ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన సీత పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ramayanam: రామాయణం ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసినా.. తనివి తీరని పురాణేతి హాస కావ్యం. తెలుగు సహా వివిధ భాషల్లో ఇప్పటి వరకు రామాయణ గాథపై ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ కూడా పొందాయి. గతేడాది ప్రభాస్ హీరోగా రామయాణ ఇతిహాసంపై 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్లో మరో రామాయణం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో చడీ చప్పుడు లేకుండా మొదలైంది.
Sai Pallavi Upcoming Movie: అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సాయి పల్లవి.. చూడడానికి అచ్చు తెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ ఏ భాషలో సినిమా చేసిన ఆ భాషను తన సొంత భాష లాగా నేర్చుకొని మరి మాట్లాడగలడం ఆమె స్పెషాలిటీ. అందుకే ప్రతి ఇండస్ట్రీలో తన నేచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Sai Pallavi: నటనకు ప్రాధాన్యం ఉన్న కథలు ఎంచుకుంటూ ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి త్వరలోనే పాన్ ఇండియా సినిమాలో కనిపించబోతున్నది. 'ప్రేమమ్'తో అందరినీ తన నటనతో ప్రేమలో పడేసుకున్న సాయిపల్లవి మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను 'ఫిదా' చేస్తోంది. ఇప్పుడు 'తండేల్'తో బుజ్జితల్లి పలకరించేందుకు వస్తుండగా.. అనంతరం 'సీత' రూపంలో దర్శనమివ్వబోతున్నది.
Sai Pallavi Pub Video: సౌత్ హీరోయిన్స్ లో పద్ధతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. ఎక్స్పోజింగ్ కి చాలా దూరం ముందు నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సాయి పల్లవి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Sai Pallavi: యావత్ భారతదేశం గర్వించదగే విధంగా.. గొప్ప దృశ్య కావ్యంగా.. రామాయణాన్ని తీర్చిదిద్దడానికి డైరెక్టర్ నితీష్ తివారి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది.
Villain: సాధారణంగా మన దగ్గర హీరోలకున్న డిమాండ్ విలన్స్‌కు అంతగా ఉండదు. విలన్ ఎంత మంచి యాక్టింట్ చేసినా.. చివరకు హీరో చేతిలో చావు దెబ్బులు తినాల్సిందే. కానీ గత రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటిన ఈ కథానాయకుడు.. ఇపుడు రాబోయే బిగ్ ప్రాజెక్ట్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకు రూ. 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట.
Sai Pallavi Bollywood Debut:సాయి పల్లవి.. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలిగే హీరోయిన్. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ జపాన్ లో అమీర్ ఖాన్ కొడుకుతో కలిసి కెమెరా కంటికి చిక్కింది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Pooja Kannan Engagement Videos: సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే .ఈ నేపథ్యంలో ఆమె ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు నిన్నటి వరకు వైరల్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం మరో సరికొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజెన్స్ డాన్సులో అక్కనే మించిపోయింది అంటూ పూజను తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా?
Sai Pallavi:తెలుగు సహా సౌత్‌లో తన అందం కంటే టాలెంట్‌తో ఎక్కువగా పాపులర్ అయిన నటి సాయి పల్లవి. మలయాల మూవీ 'ప్రేమమ్' సినిమాలో మలర్‌గా మల్లూవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిన్నది.. ఆ తర్వాత తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తన పాత్ర నచ్చితేనే సినిమాలు చేసే ఈ చిన్నది.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే.. సాయి పల్లవి కంటే ముందు ఆమె చెల్లెలు పూజా కన్నన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి సిస్టర్ నిశ్చితార్ధ వేడుకలు ఘనంగా జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
HanuMan Collections: హనుమాన్ సినిమాతో తెలుగులోనే కాదు హిందీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Sai Pallavi Sister Pooja Kanan: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది హీరోయిన్ సాయి పల్లవి. కాగా కొద్ది రోజుల క్రితమే సాయి పల్లవి చెల్లెలు పెళ్లి చేసుకోబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రస్తుతం సాయి పల్లవి చెల్లెలు పూజ ఎంగేజ్మెంట్ జరగక ఆ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి..
Sai pallavi: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ మెుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి.
Pooja Kanan: సౌత్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సాయి పల్లవి. కాగా సాయి పల్లవి చెల్లెలు పూజ కణ్ణన్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. తమిళంలో ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన 'చిత్తిరి సేవనం' సినిమాలో పూజా కణ్ణన్ నటించారు. అందులో సముద్రఖని, రీమా కల్లింగళ్ తదితరులు నటించారు. ఇప్పుడు పూజ తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
Thandel Glimpse: నాగ చైతన్య-చందు మెుండేటి కాంబోలో రాబోతున్న సినిమా 'తండేల్'. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల టీజర్ లోనే కథ మెుత్తం చెప్పేశారు మేకర్స్.
Sai Pallavi with Ram Charan: తన అందంతోనే కాదు నటనతో కూడా మన అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ డాన్స్ ల గురించి అసలు చెప్పనవసరమే లేదు. సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే నెమలి నాట్యం ఆడినట్టు ఉంటుందని ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. కాగా సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత మెగా హీరోతో జోడి కట్టనుందట ఈ హీరోయిన్.
Sai Pallavi: విరాటపర్వం మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి. మళ్లీ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఈ క్రమంలో సాయిపల్లవికి పెళ్లి అయిపోయిందనే వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు తెలుగు డైరెక్టర్.
NC23: కస్టడీ డిజాస్టర్ తో నాగచైతన్య ప్రస్తుతం NC23పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రానికి చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతాఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారంటే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.