Rishabh Pant breaks Kapil Dev Test record. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. 28 బంతుల్లోనే ఫిఫ్టీ బాదడంతో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టాడు.
India beat West Indies in 2nd T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 178 పరుగులకు కట్టడి చేసింది.
India post 187 target to West Indies: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసి.. విండీస్ ముందు 187 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ 169 పరుగులకు ఆలౌట్ అయింది.
IND vs WI 3rd ODI: మూడు వన్డే సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచులో భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది.
Rishabh Pant as Opener: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రయోగం చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాడు.
IND vs WI 2nd ODI Toss: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం అయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
విరాట్ కోహ్లీ వారసుడిగా యువ క్రికెటర్ రిషబ్ పంత్ పేరును టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. పంత్‌కే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని టైగర్ పటౌడీని ఉదహరించారు.
IND vs SA 3rd Test: మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. పంత్ శతకంతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లులో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు.
బ్రిస్బేన్ టెస్టులో 8 క్యాచులు అందుకోవడంతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డును ఆలెక్స్ కేరీ బద్దలుకొట్టాడు. ఇంతకుముందు అరంగేట్ర టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు పంత్ (7) పేరిట ఉంది.
Rishabh Pant Girlfriend: టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మధ్య ప్రేమాయణం సాగిందని గతంలో కొన్ని వార్తలొచ్చాయి. అయితే తన ప్రేయసి ఆమె అంటూ ఓ యువతిని పరిచయం చేశాడు పంత్.. ఇంతకీ ఆమె పేరేంటి? ఆమె గురించి వివరాలు తెలుసుకోండి.
టీమిండియా సీనియర్ క్రికెటర్ ధావన్, యువ క్రికెటర్ రిషబ్ పంత్ ల గురువు తారక్ సిన్హా(71) క్యాన్సర్ తో మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.
Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా భారత్- పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మ్యాచ్‌ను నేరుగా వీక్షించిన ఊర్వశి రౌతేలా.. పంత్ ఆడుతున్నప్పుడు జెండా ఊపుతూ ఎంకరేజ్ చేశారు.
Delhi Capitals vs Chennai Super Kings match చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతకు ముందు జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విజయ పరంపరను అలాగే కొనసాగిస్తూ వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.