Allu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చేది రానిదానిపై కీలక ప్రకటన చేసింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం.
Rashmika Mandanna: ఫిల్మ్ ఇండస్ట్రీ అంటెనే సెంటిమెంట్స్ కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ దగ్గినా..తుమ్మినా అన్ని సెంటిమెంట్స్ గా భావిస్తారు. ఇక నేషనల్ క్రష్ క్రిష్మికకు సారీ సారీ రష్మిక కు అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదే డిసెంబర్ సెంటిమెంట్ ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి. తాజాగా పుష్ప 2 సక్సెస్ తో ఆ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయింది.
Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Pushpa 2 movie controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం రోజు ఏదో అంశంతో వివాదాలలో ఉంటుంది. తాజాగా, ఒక వ్యక్తి ఈ మూవీ చూస్తు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప 2 గురించే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అంచనాలను దాటి భారీ విజయం నమోదు చేయడంతో పాటు బాక్సాఫీసుల వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు చేసింది. సినిమాలో ఒక్కొక్క సీన్‌కు ప్రేక్షకుల నుంచి మోత మోగిపోతోంది. సినిమాకు పెరుగుతున్న కలెక్షన్లు చూస్తుంటే చాలామంది నిర్మాతలకు వణుకు పుడుతోంది. పుష్ప 2 భారీ విజయానికి 5 కారణాలేంటో తెలుసుకుందాం.
Pushpa 2 Srivalli
కొద్దికాలం పాటు హీరోయిన్స్ అంటే కేవలం.. సినిమాలో మూడుపాటలకు మాత్రమే పరిమితం అనేలా.. కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలైనా బాహుబలి 2, పుష్ప 2 వంటి వాటిల్లో కూడా.. హీరోయిన్స్ డామినేషన్ ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలో ప్రస్తుతం రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర పై సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి.
Vijay Devarakonda Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. అయితే ఈమె గీత గోవిందం సినిమా సమయం నుంచి ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడింది అనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే తాజాగా ఈయన చేస్తున్న పనులు చూస్తే నిజంగానే ఆ ఇంటికి కోడలు కాబోతోంది అని సమాచారం.
Pushpa 2 movie: పుష్ప2 మూవీలో ప్రదర్శిస్తున్న ముంబైలోని థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
Pushpa2 the rule controversy: పుష్ప2 సినిమాను కుటుంబంతో కలిసి వెళ్లిన ఒక మహిళ దుర్మరణం చెందిన ఘటన హైదరబాద్ లోని సంధ్యథియేటర్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
Big Twist In Sandhya Theatre Stampede: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ప్రమాదాలు సంభవించాయి. తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
Allu Arjun Fan Died In Sandhya Theatre: సంధ్య థియేటర్లో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Allu Arjun Wild Entry In Pushpa 2 The Rule: సినీ పరిశ్రమ అల్లు అర్జున్ మేనియాతో ఊగిపోతుంది. ప్రేక్షకులతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.
Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Naga Babu Supports To Allu Arjun Pushpa 2 The Rule Movie: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 సినిమాపై రాజకీయ వివాదం నెలకొంది. అయితే కొందరు ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంతో నాగబాబు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు మద్దతు తెలిపారు.
Pawan Kalyan Fans Ripped Pushpa 2 The Rule Posters In Pithapuram: రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న మామ అల్లుళ్ల పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పంచాయితీ ప్రభావం 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పడింది. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది.
Pushpa 2 event : నిన్న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా పుష్ప ఈవెంట్.. జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో రష్మిక, శ్రీ లీల ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. రష్మిక పూర్తిగా విజయ్ దేవరకొండ లాగా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నాడు అభిమానులు.
Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
Pushpa 2 movie tickets price: పుష్ప2 మూవీకి ధరల పెంపుకు రేవంత్ సర్కారు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తొంది. ఈ నేథ్యంంలో ప్రస్తుతం ఈ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 5న అభిమానుల ముందుకు రానుందన్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.