Akkineni Fans Warning : తాజాగా జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కినేని తోక్కినేని అంటూ కామెంట్ చేసిన నందమూరి బాలకృష్ణ మీద అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు, ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వివరాలు
Balakrishna on Anasuya Bharadwaj నందమూరి బాలకృష్ణ తాజాగా మైఖేల్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ చూస్తూ అనసూయ కదా? అనసూయ ఉందా? అంటూ అడిగేశాడు.
Veera Simha Reddy Day 11 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవగా 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్షన్స్ రిపోర్టు చూద్దాం. ఆ వివరాలు
Akkineni Thokkineni Words By Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో అక్కినేని తోక్కినేని అనే పదం వాడడంతో బాలకృష్ణ ట్రోల్ అవుతున్నారు. ఆ వివరాలు
Honey Rose Drinking హనీ రోజ్ ఇప్పుడు తెలుగు వారికి సుపరిచితురాలు. వీర సింహా రెడ్డి సినిమాతో హనీ రోజ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. తన భారీ అందాలతో అందరినీ మైమరింపజేస్తోంది. తాజాగా బాలయ్యతో కలిసి మందేసి దొరికిపోయింది.
Thaman About Nandamuri Balakrishna తమన్ ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడట. ఎక్కడికి వెళ్తే అక్కడి హీరోను ఆకాశానికెత్తేస్తున్నాడు. దీంతో జనాల్లో గందరగోళం నెలకొన్నట్టు అవుతోంది.
Veera Simha Reddy Day 10 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం వీర సింహారెడ్డి పదిరోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాలలోకి వెళితే
Pawan Kalyan On Aha Promo పవన్ కళ్యాణ్ బాలయ్య కలిసి పెట్టిన ముచ్చట్లు ఏంటి? ఏ ఏ విషయాల మీద బాలయ్య ప్రశ్నలు అడిగాడు.. వాటికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు ఏంటి? ప్రభుత్వాల మీద ఏమైనా సెటైర్లు వేశాడా? అనే కుతుహలం అందరిలోనూ నెలకొంది.
Akhanda Released: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 చివర్లో విడుదలై సూపర్ హిట్ గా నిలివగా ఇప్పుడు దాన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ వివరాలు
Shruti Haasan in Veera Simha Reddy నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో శ్రుతి హాసన్ నటించిన పాత్ర, కనిపించిన తీరు మీద ఎంతటి ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. ఉన్న పది నిమిషాలు కూడా ఆమెను భరించేట్టుగా కనిపించలేదు.
Nandamuri Balakrishna Helps to Cancer Patient నందమూరి బాలకృష్ణ చేసే సహాయ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్న సంగతి జనాలందరికీ తెలిసిందే.
Veera Simha Reddy Day 3 : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా రెండో రోజు కలెక్షన్స్ కంటే మూడో రోజు పెరిగినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Nandamuri Balakrishna Controversy బాలయ్య తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సమాజంలోని ఓ వర్గం వారిని కించపరిచేలా బాలయ్య మాట్లాడాడు. చరిత్ర తెలియకుండా తనకు తెలిసిన సమాచారాంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీసింది.
Ramabanam Title Poster గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. లక్ష్యం, లౌక్యం సినిమాతో మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా కోసం బాలయ్య ఓ టైటిల్‌ను ఈ మధ్యే సూచించాడు.
Veera Simha Reddy 1st Day Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయి సూపర్ హిట్ టాక్ దక్కించుకోగా మొదటి రోజు ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.
Veera Simha Reddy: ఇవాళ రిలీజైన బాలయ్య వీరసింహ రెడ్డి మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వర్జీనియాలోని ఓ థియేటర్లలో అయితే బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. వీరసింహారెడ్డి మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్
Veera Simha Reddy Movie Review మాస్ డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేనికి మంచి పేరు ఉంది. అలాంటి డైరెక్టర్ బాలయ్యను ఇంకెలా చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఇప్పుడు వీర సింహా రెడ్డి అయితే అభిమానుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.
Veera Simha Reddy Twitter Review నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా నేడు అంటే జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల షోలు కూడా పడ్డాయి.
YSRCP MLA Son ties Flexie for Balakrishna:నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలవుతున్న క్రమంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు ఫ్లెక్సీ కట్టడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.