Akkineni Akhil Strong Warning To Konda Surekha: తన కుటుంబంపై చేసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యువ నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు సమాజంలో చోటే లేదని మండిపడ్డారు.
RGV Comments on Konda Surekha: ఎపుడు ఏ విషయమై అంతగా స్పందించని ఆర్జీవి.. తాజాగా తనకు దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీపై సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.
Akkineni Nagarjuna Reacts Konda Surekha: తన కొడుకు, మాజీ కోడలుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Samantha Strong Warning To Minister Konda Surekha: తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగిన మంత్రి కొండా సురేఖఫై సినీ నటి సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.
Sobhita Dhulipala: నాగచైతన్యకు శోభితా ధూళిపాళకు ఇటీవల ఎంగెజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా శోభితా ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా, ఇప్పుడు శోభితా బేబీ బంప్ తో దర్శనమిచ్చారు.
Samantha About Nagachaitanya: సమంత, నాగచైతన్య అంటే తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే మాయ చేసారు ఈ జంట. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Sobhita Dhulipala Speaks About Her Engagement With Naga Chaitanya: తనకు అమ్మతనం కావాలని.. అలాంటి అనుభవాన్ని ఆస్వాదించాలని ఉందని నాగచైతన్య ఫియాన్సీ శోభిత ధూళిపాల తెలిపారు.
Sobitha Dhulipala: శోభితా దూళిపాల తెలుగు అమ్మాయి అయినా.. బాలీవుడ్ లో ముందుగా రచ్చ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తను నిజం చేస్తూ నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అంతేకాదు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది.
Naga Chaitanya about N-Convention: హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై నాగచైతన్య స్పందిస్తూ.. ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు నాన్నగారు పోస్ట్ చేశారు. ఇక ఇంతకుమించి దీనిపై స్పందించాలని అనుకోవట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక తర్వాత తన వివాహం గురించి సినిమా గురించి చెప్పుకొచ్చారు.
Daggubati Family Unhappy: నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థ వేడుకలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ఇప్పటికే వేణుస్వామి చేసిన వీడియో వివాదంతో చైతన్య, శోభితా నిశ్చితార్థం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవగా, అటు దగ్గుబాటి కుటుంబం నాగ చైతన్య రెండో వివాహం విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు కూడా సంచలనంగా మారాయి.
Venu Swamy Case: సెలబ్రిటీల జాతకం చెబుతాను అంటూ..వేణు స్వామి సోషల్ మీడియాలో తను ఇష్టం వచ్చినట్టు.. సెలబ్రిటీల గురించి ఏవో ఒకటి చెబుతూ ఉండేది..మనం గమనిస్తూనే ఉంటాము. అలాంటి వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు పిర్యాదు చేశారు.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్.. పూర్తి వివరాలు మీకోసం..
Naga Chaitanya Girlfriends: సమంతతో విడాకులు తీసుకున్న.. నాగచైతన్య ఇప్పుడు శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగచైతన్య గురించిన.. ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య హీరోగా నటించిన ఒక సినిమాలో జరిగిన కథ.. నిజజీవితంలో కూడా జరుగుతోంది.. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అది ఏం సినిమానో తెలుసా?
Samanta Wishes To Naga Chaitanya: నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్యకు సమంత శుభాకాంక్షలు చెప్పారనే వార్త వైరల్గా మారింది. మరి సమంత ఏమని సందేశం ఇచ్చింది.. ఎలా స్పందించిదనేది ఆసక్తికరం.
Sobhita Daily Routine:నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన శోభితకు.. సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో.. హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా శోభిత ఉదయాన్నే లేవగానే ఏం చేస్తుంది అనే విషయం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని షాక్ కి గురి చేస్తోంది.
Sobitha Dhulipala - Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఈ నెల 8న గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలకు చెందిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shobhita Saree : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది. చైతూ..శోభిత ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో శోభితా చాలా సింపుల్ ట్రెండీగా ఉన్న చీరను ధరించింది. శోభితా రెడీ అయిన విధానం, చీర, నగలు, వీటికి సంబంధించి ఎన్నో విషయాల్లో నెట్టింట్ట వైరల్ అయ్యాయి.
Astrologer Venu Swamy Sensation Comments On Naga Chaitanya Sobhita Dhulipala: వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి మళ్లీ సంచలనం రేపాడు. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జీవితంపై జ్యోతిష్యం చెబుతానని సంచలన ప్రకటన చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.