Gautam Adani: భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు.
Top 10 Billionaires: ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఆ ఇద్దరి సంపద విలువ ఎంత? వరల్డ్ టాప్ 10 బిలియనీర్స్ ఎవరు? పూర్తి వివరాలు ఇలా..
Zuckerberg Net Worth: ప్రపంచవ్యాప్తంగ అత్యంత సంపన్నుల జాబితాలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్థానం 12కు పడిపోయింది. అదానీ, అంబానీల దిగుకు చేరింది.
Tesla Cars: ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా దేశీయ విపణిలోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో టెస్లా కారును కలిగి ఉన్న కొంత మంది ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కీలక విషయాలు వెల్లడించారు. సంస్థ నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. తమ వారసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Asias Richest Man: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ. ఆయన సంపద రోజుకు సగటున రూ.1000 కోట్లుగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Smithsonian Museum: ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీకి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డులో స్థానం లభించింది.
Forbes India Rich List 2021: భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 2021లో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా 14వ సంవత్సరం కూడా భారతదేశపు రిచ్ మ్యాన్ గా నిలిచారు.
Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుల జాబితా 2021 విడదలైంది. ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన తాజా జాబితాలో ఆయనే టాప్‌లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా స్థానం సంపాదించారు. ఇండియా నుంచి ముకేష్ అంబానీకు స్థానం దక్కింది.
Reliance Industries: ఇండియన్ బిగ్ జయంట్ రిలయన్స్ అధినేత మరో అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో టాప్‌లో ఉన్న ముకేష్ అంబానీ..సంపాదనలో వంద బిలియన్ డాలర్లకు చేరువలో ఉన్నారు.
ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను తీసుకొస్తూ.. జియో టెలికాం రంగంలో దూసుకేల్తుంది. కొత్తగా విడుదల చేసిన ఐదు ప్లాన్ లు మరియు వాటి వివరాలు పూర్తిగా తెలుపబడ్డాయి.
JioPhone Next 4G smartphone launched at Reliance AGM 2021: ముంబై: రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ పేరిట మరో 4G స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని (Mukesh Ambani) ప్రకటించారు. నేడు వర్చువల్ పద్ధతిలో జరిగిన రిలయన్స్ 44వ యాన్వల్ జనరల్ మీటింగ్ వేదికగా ముఖేష్ అంబాని ఈ ప్రకటన చేశారు.
Reliance foundation's COVID-19 hospital in Gujarat: గాంధీ నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. గుజరాత్‌లోనే కాకుండా ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా రిలయన్స్ ఆక్సీజన్ సరఫరా (Oxygen supply) చేస్తున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రకటనలో పేర్కొంది.
Mukesh Ambani becomes Grandfather Now | ప్రపంచ కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తాతయ్య, నానమ్మలు మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Akash Ambani And Shloka Blessed With A Baby Boy : ప్రపంచ అపర కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Mukesh Ambani | ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యాలు చేశారు. దేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు అని..అది కరోనావైరస్ అయినా సరే అది ఏ మాత్రం అభివృద్ధిని ఆపలేరు అన్నారు.
Jio 5G Service to Launch in India: రిలయన్స్ జియో 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక ప్రకటన వచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
ఏషియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. చాలా కాలం నుంచి రాధికా పండిత్ ను డేట్ చేస్తున్నాడు అనంత్ అంబానీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.