KT Rama Rao Emotional New Year Wishes To BRS Party Cadre: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీకి వెన్నంటి ఉంటున్న వారి సేవలను గుర్తిస్తూ.. వారికి శిరస్సు వంచి సలాం చేస్తున్నా అని ప్రకటించారు.
KT Rama Rao Satires On Revanth Reddy: ఫార్ములా ఈ కారు రేసులో అవినీతి జరగలేదని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసు లేదు.. లొట్ట పీసు లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఏది దొరకడం లేదని చెబుతూ కేసును కొట్టిపారేశారు.
Rahul Gandhi Vietnam Trip Turns Politics KTR Slams: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు కొనసాగుతుండగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేపట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో రాహుల్‌పై విమర్శలు చేశారు.
KTR Supports To Revanth Reddy Decision In Assembly: రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన మాజీ మంత్రి కేటీఆర్ తొలిసారి రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. ఆ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
KT Rama Rao Pays Tribute Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ బృందం ఘనంగా నివాళులర్పించిది. ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, ఎంపీల బృందం మన్మోహన్ సింగ్‌కు అంజలి ఘటించి.. నేటి అంత్యక్రియల్లో పాల్గొననుంది.
KT Rama Rao Request To Revanth Reddy Family Members: రుణమాఫీపై కొండారెడ్డిపల్లిలో.. లేదా కొడంగల్ చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. రుణమాఫీపై నిండు అసెంబ్లీలో రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండపడ్డారు.
Congress vs BRS: బీఆర్ఎస్ అధినాయకత్వమే టార్గెట్‌గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా..? బీఆర్ఎస్ పొలిటికల్ గా కార్నర్ చేసేందుకు తెరపైకి ఆపరేషన్ టాప్ 3నీ కాంగ్రెస్ తెరపైకి తెస్తుందా..? గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ఆపరేషన్ టాప్ 3నీ బలపరుస్తున్నాయా..? అసలు రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిన ఆ టాప్ 3 ఎవరు..? రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీతో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా...?
KTR Vs CM Revanth Reddy: ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరిగితే.. అన్ని నిజాలు నిగ్గుతేలుతాయన్నారు.
Vijayudu: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి..! గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే మళ్లీ యూటర్న్ తీసుకున్నారా..! ఆయన అధికార పార్టీలో చేరడం లేనట్టేనా..! ఇదే విషయాన్ని పార్టీ నేతలకే చెప్పేందుకు పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతారా..! గులాబీ పార్టీలోనే కంటిన్యూ అవుతారా..!
KT Rama Rao Condemns Lagacharla Farmer Hand Cuffs: లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వం కలిగిన వాడని.. అమానవీయ ప్రభుత్వం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Soyam Bapu Rao: తెలంగాణలో మరోసారి జంపింగ్‌లు షురూ కాబోతున్నాయా..! బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు సిద్దమవుతున్నారా..! గులాబీ ఎమ్మెల్యేను లాగడంలో టీపీసీసీ చీఫ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.. ఇంతకీ కాంగ్రెస్ పార్టీలోకి టచ్‌లోకి వెళ్లిన గులాబీ లీడర్లు ఎవరు..!
BRS Party Will Be Win 100 MLAs Says KT Rama Rao: రేవంత్ రెడ్డి చేతకానితనంతో తెలంగాణ అస్తవ్యస్తమైందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్యం చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమని ప్రకటించారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా..! ఆ విషయంలో మాత్రం తన కోరిక నెరవేరడం లేదని నిరాశ పడుతున్నారా..! మరి డిసెంబర్ తొమ్మిదో తేదీన రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా..! లేదంటే ఆయన కల కలగానే మిగిలిపోతుందా..! ఇంతకీ రేవంత్ రెడ్డి ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు..!
Kcr back to Assembly: గులాబీ బాస్ కేసీఆర్ కొద్దిరోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు..! అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చారు..! కానీ గులాబీ బాస్ రీ ఎంట్రీ కోసం యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది..! కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలకు అయినా కేసీఆర్ వస్తారా..! ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు..!
Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..? నిన్న,మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం జరగగా తాజాగా మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావును కాంగ్రెస్ ఫిక్స్ చేయాలనుకుంటుందా..? గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?
Telangana Politics Heats With Padi Kaushik Reddy Arrest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్‌లు కొనసాగడంపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పిట్ట బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. సమాజమే బుద్ధి చెబుతుందని ప్రకటించారు.
MLA Padi Kaushik Reddy Arrest Incident Of Banjara Hills CI Protest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీవ్ర సంచలనంగా మారింది. బంజారాహిల్స్ సీఐతో వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.