Viral Video: King Cobra try to bite Women. మహిళ చేతిని కాటు వేయడానికి ఓ భారీ కింగ్ కోబ్రా ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. ఈ వీడియో మీరు చూస్తే షాక్ అవుతారు.
Monkey playing with King Cobra: పంట పొలాల మధ్య ఓ బ్లాక్ కింగ్ కోబ్రాతో ఓ చిలిపి కోతి ఆటాడుకుంది. కోబ్రా పడగ విప్పి బుసలు కొట్టినా దాని తోకతో సరదాగా ఆడుకుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
King Cobra Bath Viral Video: ప్రతి రోజూ నెట్టింట చాలా రకాల వైరల్ వీడియోలు చెక్కర్లు కొడుతాయి. ఎక్కువగా పాములకు సంబంధించి వీడియోలే ఉండడం విశేషం. అయితే ఈ వీడియోలో పాముకు స్నానం చేయించి సన్నివేశాలు చూడొచ్చు.
Viral Video, Woman caught Big King Cobra in old house. ఓ లేడీ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమె మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.
Viral Video, Snake Catchers caught sevaral King Cobras in Single Hole. ఒకే రంద్రంలో ఉన్న 5-6 కింగ్ కోబ్రాలను ఓ వ్యక్తి చాలా సునాయాసంగా పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి కొడుతోంది.
King Cobra Snake Video: ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరల్ అవుతున్న అన్ని పాముల వీడియోల కంటే ఇది ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
King Cobra Bites: ఆ ఇద్దరు మహిళలు ఇంటి పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. హఠాత్తుగా 12 అడుగుల బ్లాక్ కింగ్ కోబ్రా ఎటాక్ చేసింది. ఓ మహిళ చేతిపై కాటేసింది. ఆ తరువాత ఏమైందంటే..
Viral Video, King Cobras Elaborate a nest for eggs. గుడ్లు పెట్టేందుకు కింగ్ కోబ్రా గూడు కట్టుకుంటుంది. పాము జాతులలో కింగ్ కోబ్రా మాత్రమే గూడు కట్టుకుంటుందట.
Big Snake Viral Video: 16 Feet King cobra playing with Snake Catcher Cap like a Child. 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ క్యాప్‌తో చిన్న పిల్లలు ఆడుకున్నట్లు ఆడుకుంది.
Big King Cobra Attack on Chicken: సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో పాములకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. అయితే వీటిని చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.
Black King Cobras Viral Video: ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే అధికంగా ట్రెండ్ మారుతున్నాయి. అంతేకాకుండా ఈ పాముల వీడియోలను చూసిన నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.
King Cobra Crazy Hunting: చాలా పాములను మనం చూసి ఉంటాం. కానీ పాములను చంపుకు తినే పాములను చూడడం చాలా అరుదు. అయితే మీరు ఈ వీడియో అలాంటి పాములను చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ సన్నివేశాలు చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.
Giant 15 Feets Python Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని పాముల వీడియోలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఈ వీడియో చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.
Viral Video, King Cobra Halchal in Prakasam Raod during Lunar Eclipse 2022. మంగళవారం చంద్రగ్రహణం స్టార్ట్ అయినప్పటి నుంచి ముగేసేవరకు ఓ నాగుపాము రోడ్డుపైనే పడగవిప్పి ఉంది.
Viral Video: Python attacks and kills big King Cobra. కింగ్ కోబ్రాను కూడా కొండచిలువ సెకండ్లలో చంపేస్తుంది. ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
14 feet King Cobra stirs in Anakapalle Palm oil plantation. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పామాయిల్ తోటలో దాదాపుగా 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.