తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతలో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా చెట్లపై కూలిపోయింది. దాంతో హెలికాప్టర్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. సైనికులు మంటల్లోంచి ముగ్గురుని కాపాడి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురిలో ఒకరు బిపిన్ రావత్ అని తెలుస్తోంది.
Bipin Rawat Helicopter Crash : చెన్నై: ఆర్మీ హెలీక్యాప్టర్ తమిళనాడులోని ఊటీలో కూలిపోయింది. హెలీక్యాప్టర్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
NSCN threatens retaliation for Nagaland Civilians Killing : ఇటీవలి నాగాలాండ్ కాల్పుల ఘటనకు ప్రతీకారం తప్పదని వేర్పాటు వాద గ్రూప్ 'ఎన్ఎస్సీఎన్' కేంద్రాన్ని హెచ్చరించింది. చిందిన అమాయక ప్రజల రక్తం ప్రతీకారం తీర్చుకుంటుందని తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొంది.
Indian Army Vacancies: ఆర్మీలో భారీగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
Nagaland firing: సామాన్య పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ విషయంపై ఆయన లోక్ సభలో వివరణ ఇచ్చారు.
Civilians killed in Nagaland: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నాగాలాండ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Civilians killed in Nagaland: నాగాలాండ్‌లో 13 మంది సాధారణ పౌరులను ఆర్మీ జవాన్లు కాల్చి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Army new uniform: భారత ఆర్మీ సుధీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న యూనిఫాం త్వరలో పూర్తిగా మారనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్మీ నూతన యూనిఫాం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Two terrorists killed in Pulwama encounter : జవాన్లపై, టెర్రిరిస్ట్‌లు కాల్పులు చేపట్టారు. దీంతో వెంటనే భారత జవాన్లు ఎదురు కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు. ఎన్కౌంటర్లో (encounter) మృతి చెందిన వారి వివరాలు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ (Vijay Kumar, Inspector General of Police, Kashmir) తెలిపారు.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాలను కనిపెట్టే 'సెర్చ్ ఆపరేషన్'లో పూంచ్ వద్ద సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు నిర్వహించారు. దీటుగా సీఆర్పీఎఫ్ జరిగిన కాల్పుల్లో ఒక జవాన్, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వివరాల్లోకి వెళితే..
India, China 13th round of talks: భారత్ , చైనాల మధ్య ఆదివారం 13వ విడత చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల (Commanders) మధ్య ఈ చర్చలు జరగుతాయి.
Pakistan drone recovered in Jammu: అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో ఉన్న సౌజానా గ్రామంలో పాక్ డ్రోన్‌ను గుర్తించారు. గట్టిగా శబ్దం రావడంతో బయటకు వెళ్లి చూసిన ఓ స్థానికుడికి డ్రోన్ కనపడింది.
Chinese soldiers entered India on horses: దాదాపు 100 మందికిపైగా చైనా సైనికులు 55 గుర్రాలపై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చైనా సైనికులంతా అక్కడ భారత్ ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని సమాచారం.
Indian Army Recruitment 2021, Territorial Army Officer notification : Indian Army Recruitment 2021 ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జులై 20, 2021
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఆగస్టు 19, 2021
ఎగ్జామ్ డేట్ : సెప్టెంబర్ 26, 2021
Fact check about 300 dead in Balakot Air strikes : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని వెళ్లి మరీ జరిపిన Balakot Air strikes లో పాకిస్తాన్‌కి చెందిన 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త Zafar Hilaly అంగీకరించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ANI Digital విభాగం వెల్లడించడంతో ఆ వార్త భారతీయ మీడియాలో వైరల్‌గా మారింది.
DRDO: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధిలో డీఆర్డీవో పాత్ర కీలకమైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఇప్పుడు స్వదేశీ వారధిని అభివృద్ధి చేసి..ఘనత సాధించింది.
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
జమ్మూ కశ్మీరులో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.