Rohit Sharma & Virat Kohli Away from New Record with 2 runs: మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
Australia have won the toss and have opted to bat. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.
India Vs Australia 3rd ODI: ఆసీస్ తో జరిగిన రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా.. కీలకమైన మూడో వన్డేకు రెడీ అయింది. ఈ మ్యాచ్ లో ఎలాగైన గెలిచి సిరీస్ దక్కించుకోవాలని చూస్తుంది.
Ind vs Aus 2023: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇండియా టాప్ ఆర్డర్‌ను ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ దారుణంగా దెబ్బతీశాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం డకౌట్‌గా వెనుదిరగాల్సిన పరిస్థితి.
Ravindra Jadeja Vs AUS: గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ తరువాత రవీంద్ర జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్‌పై టెస్టు సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన జడ్డూ భాయ్.. తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ను బయటపెట్టాడు.
Ravindra Jadeja Stunning Catch: కారు యాక్సిడెంట్ ప్రమాదం కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటకు దూరం కాగా అతడి స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసిన కే.ఎల్. రాహుల్ కూడా అదే తరహాలో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రియులను ఔరా అని అనిపించేలా చేశాడు.
India Beat Australia By 5 Wickets: ఎన్నో విమర్శలు.. ఎన్నెన్నో అవమానాలు.. జట్టు నుంచి తొలగించాలని అన్ని వైపులా డిమాండ్స్.. బీసీసీఐ కూడా ఆ దిశగానే చర్యలు ప్రారంభించింది. మొదట వైస్ కెప్టెన్సీ పోస్టు నుంచి తీసేసింది. ఆ తరువాత జట్టు కూడా సాగనంపుతున్నట్లు హింట్ ఇచ్చింది. అయినా అన్ని ఓపిగ్గా భరించిన కేఎల్ రాహుల్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
Ind Playing 11 Vs Aus: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం ఆరంభంకానుంది. మరికాసేపట్లో రెండు జట్లు వాంఖడేలో తలపడనున్నాయి. రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌కు దూరమవ్వడంతో హార్ధిక్ పాండ్యా తొలిసారి వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Sunil Gavaskar makes bold prediction on Hardik Pandya: తొలి వన్డేలో భారత్ గెలిస్తే కెప్టెన్‌గా హార్దిక్ పేరు మారుమోగుతుందని మాజీ భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ అన్నాడు..
India Probable Playing XI for 1st ODI vs Australia 2023. మార్చి 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. తొలి వన్డే నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి చూద్దాం.
Virat Kohli gave a jersey to Usman Khawaja after IND vs AUS 4th Test 2023. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అలెక్స్ కెరీలకు విరాట్ కోహ్లీ తన జెర్సీలను బహుమతిగా ఇచ్చాడు.
Virat Kohli Gives Answer To Rahul Dravid Question On Test Century. మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోహ్లీ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
Virat Kohli wins 10 plus Man Of The Match awards in All Formats. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
IND Vs Aus 4th Test Day 3 Score Updates: నాలుగో టెస్టులో శభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్‌కు తోడు విరాట్ కోహ్లీ (50) అర్ధసెంచరీ చేయడంతో భారత్ కూడా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రోహిత్ శర్మ (35), పుజారా (42) పరుగులు చేశారు.
Steve Smith To Lead Australia Team: టీమిండియాతో జరగనున్న నాలుగో టెస్టుకు కూడా స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశానికి వెళ్లిన కమిన్స్ స్థానంలో మూడో టెస్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు కూడా కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో స్మిత్ జట్టును నడిపించనున్నాడు.
IND vs AUS 4th Test Updates: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే నాలుగో టెస్ట్ టీమిండియాకు కీలకంగా మారింది. చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. టెస్ట్ సిరీస్ గెలవడంతో పాటు డబ్యూటీసీ ఫైనల్లో బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయనుంది..? ఎవరికి అవకాశం కల్పించనుంది..?
Ahmedabad not expected to produce turner for IND vs AUS 4th Test. ఇండోర్ పిచ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో.. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (జీసీఏ) అప్రత్తమమైంది.
Matthew Hayden says Sunil Gavaskar too harsh on Shubman Gill Injury. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ మధ్య వాడీవేడీగా సంభాషణ జరిగింది.
Venkatesh Prasad Name Trends after Gill Replaces KL Rahul in IND vs AUS 3rd Test. విమర్శల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మూడో టెస్ట్ కోసం కేఎల్ రాహుల్‌ను తప్పించి శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.